Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోసానీ… నువ్వు గొప్పోడివి బ్రదర్… కడుపులో సినీ కల్మషం లేనోడివి…

September 4, 2021 by M S R

kinnera mogulayya

ఈరోజు ఏదో ఓ పాత తెలంగాణ ట్యూన్ జతకలిస్తే తప్ప అది సినిమా పాట కాదు, హిట్ కాదు… కాపీ కొట్టడంలో థమన్ గ్రేట్… ప్రాసపైత్యంలో రామజోగయ్య గ్రేట్… తెలంగాణతనాన్ని వాడుకోవడంలో తెలుగు నిర్మాతలు గ్రేట్… కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య పాటను, పదాన్ని, వాయిద్యాన్ని, దాని గానాన్ని అదేదో సినిమాలో వాడుకున్నట్టుగా వార్తలు… నిజమే, వాడేసుకున్నారు… భీమ్లానాయక్ ఆ సినిమా పేరు… పాట ఎత్తుకోవడమే ఓ లోతైన గొంతుతో మొగులయ్య హృదయ గానం… ఇక ఆ తరువాత […]

#NootokkaJillalaAndagadu … నకల్ మార్నేకే లియే బీ అకల్ చాహియే…

September 3, 2021 by M S R

nja

Ondu Motteya Kathe…. ఇది ఓ కన్నడ సినిమా… 2017లో వచ్చింది లెండి… రాజ్ శెట్టి అనే కొత్త దర్శకుడు తనే నటించి, తనే దర్శకత్వం వహించిన సినిమా… మంచి అవార్డులు, ప్రశంసలు గట్రా అందుకుంది… దీన్ని మళయాళంలో Thamaasha పేరిట 2019లో రీమేక్ చేశారు… హిందీలో దీన్ని Ujda Chaman పేరిట అదే సంవత్సరంలో రీమేక్ చేశారు… సేమ్ లైన్‌లో అదే సంవత్సరం బాల అనే  సినిమా హిందీలో వచ్చింది… కాపీ రైట్స్ గట్రా వివాదమూ నడిచింది… […]

ఇదోరకం మారుతీరావు కథ…! ఈ రేంజ్ డార్క్ క్లైమాక్స్‌తో ఏం ఫాయిదా..?!

August 28, 2021 by M S R

anandhi22

ఆమధ్య మన వరంగల్ పిల్ల ఆనంది గురించి రాసిన ‘ముచ్చట’ స్టోరీ మళ్లీ అకస్మాత్తుగా గుర్తొచ్చింది… ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అన్నట్టుగా మన దర్శకులకు తెలుగు పిల్లలు హీరోయిన్లుగా పనికిరారు కదా… మన హీరోలతో రొమాన్స్ చేయడానికి ఏ కేరళ, ఏ తమిళనాడు పిల్లలో కావాలి… లేదంటే అడిగినట్టుగా అన్నీ చూపించేసే ముంబై పిల్లలు కావాలి… అకస్మాత్తుగా ఆనంది కనిపించింది… సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్ ఆమె… వావ్, […]

రోజా భర్త సెల్వమణి గారూ… తమిళ ఇండస్ట్రీలో ఇదోరకం తాలిబనిజమా..?!

August 23, 2021 by M S R

pooja

పూజా హెగ్డే… ప్రపంచంలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత ఆమెది… అందరూ ఏవేవో చూపించి పడేస్తారు… కానీ పూజా జస్ట్, అలా కాళ్లు చూపించి పడేస్తుంది… అంతే… అంతటి సిరివెన్నెల కలం కూడా గతులు దప్పి, శృతులు దప్పి, స్వరజతులు తప్పి… ఇంకా ఏమేమో తప్పి… సామజవరగమనా అని పాట అందుకుంది..! నీకాళ్లను పట్టుకుని వదలనన్నవే చూడే నా కళ్లు అని కూడా మొహమాటం లేకుండా మొత్తుకున్నాడు… అంతటి బన్నీ కూడా అడ్డంగా పడుకుని, వెనక్కి వెనక్కి […]

సో వాట్..? నేరుగా ఓటీటీల్లోనే సినిమా రిలీజ్ చేస్తే తప్పేమిటట..!!

August 22, 2021 by M S R

otts

……….. By…. Prasen Bellamkonda…………  ” థియేటర్లన్నీ నలుగురి చేతుల్లోనే ఉన్నాయి. ఏ సినిమాకు థియేటర్లు ఇవ్వాలి వేటికి ఇవ్వవద్దు అనేది ఈ నలుగురి దయాదాక్షణ్యాల మీదే ఆధారపడి ఉండడం దురదృష్టం” చాలా రోజులుగా చిన్న సినిమాల హీరోలు నిర్మాతలు పడుతున్న ఈ బాధను పక్కన పెడదాం. “ఓటిటిలకు సినిమాలిస్తే ఎక్జిబిటర్ లుగా మేం రోడ్డున పడతాం. థియేటర్లకు పెద్ద సినిమాలనివ్వకుంటే వాళ్ళ సంగతి చూస్తాం” ఇప్పుడు ఎక్జిబిటర్ల వాదన లాంటి హెచ్చరిక… దీన్నీ పక్కన పెడదాం… […]

ఫాఫం మనో..! ఈ వెగటు పాత్రలేమిటి..? ఆ వెకిలి టీవీ షోకు జడ్జేమిటి..? ఏమైంది..!!

August 20, 2021 by M S R

crazy

ఒక్కసారి వెనక్కి తిరిగి ఓసారి పరిశీలించండి… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు సినిమాల్లో నటించాడు… డబ్బు కోసం కాదు, కీర్తి కోసం కూడా కాదు… సరదా కోసం… సన్నిహితుల మొహమాటం కోసం… తనలోని నటుడిని త‌ృప్తిపరచడం కోసం… అంతే… అదేసమయంలో ఏమాత్రం వెకిలితనం లేని పాత్రల్నే ఎంచుకున్నాడు… కాస్త హ్యూమర్ టచ్ ఉన్న పాత్రలు… మిథునం సినిమాలోనైతే నో మేకప్, కాస్త పౌడర్ కూడా పూసి ఉండరు… తన స్థాయిని దిగజార్చుకోకుండా తన నటనాభిలాషను తీర్చుకున్నాడు… వెళ్లిపోయాడు… బాలుకు […]

ఏమి బాలరాజూ… సినిమా ఇలా తీసినావూ..?! ఏమీ ‘‘కనబడుట లేదు’’…!!

August 19, 2021 by M S R

kanabadutaledu

కనబడుట లేదు… అసలు ఇంట్రవెల్ దాటిపోయినా హీరో ఇంకా కనబడుట లేదు కనబడుట లేదు… కథను చెబుతూ పోయాడే తప్ప హీరో శోధించేదేమీ కనబడుట లేదు కనబడుట లేదు… థ్రిల్లర్ అన్నారు గానీ, సినిమాలో అసలు థ్రిల్లేమీ కనబడుట లేదు కనబడుట లేదు… కుర్చీ అంచున కూర్చోబెడతామన్నారు కానీ ఆ సీనేమీ కనబడుట లేదు కనబడుట లేదు… సునీల్ హీరోయా, సైడ్ హీరోయా, కేరక్టర్ ఆర్టిస్టా… క్లారిటీ కనబడుట లేదు కనబడుట లేదు… ప్రేక్షకుల బుర్రలకూ పదును […]

స్టార్ సాయిపల్లవి వీడియో…! ష్… జస్ట్ 20 వేల వ్యూస్ మాత్రమే…!!

August 19, 2021 by M S R

sai

సరదా ముచ్చటే ఇది…. అనుకోకుండా సాయిపల్లవి వీడియో ఒకటి కనిపించింది… జుత్తుకు ముడిచిన మల్లెపూలు, బొట్టు, మెడ నిండుగా పైట… వెనుక దేవుళ్ల పటాలు, ప్రతిమలు, దీపాలు… అది సినిమా బాపతు వీడియో కాదు, సత్యసాయి వాళ్లు ప్రచార సంస్థ రేడియో సాయి 20వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు మంచి మాటలు, భక్తి మాటలు చెప్పింది… యూట్యూబ్‌లో నిన్నే అప్‌లోడ్ చేశారు, ఈ స్టోరీ రాసే సమయానికి 24 వేల వ్యూస్ మాత్రమే…. నవ్వొచ్చింది… అంతటి సాయిపల్లవి […]

Bell Bottom…! తాలిబన్ వార్తలు కూడా అక్షయ్ సినిమాకు కలిసొచ్చినట్టే ఓరకంగా..!!

August 19, 2021 by M S R

lara

ఇప్పుడంతా తాలిబన్ల వార్తలే కదా… తాలిబన్లు అనగానే మనకు గుర్తొచ్చే చేదు అనుభవం అప్పట్లో 1999లో జరిగిన ఓ ఫ్లయిట్ హైజాక్… ఖాట్మండు నుంచి వచ్చే విమానాన్ని దారి మళ్లించి, కాందహార్‌కు తీసుకుపోయారు ఉగ్రవాదులు… వాళ్లకు రక్షణ ఇవ్వడమే కాదు, వాళ్లు విడిపించుకున్న ఉగ్రవాదులతో సహా క్షేమంగా దేశం దాటడానికి సహకరించింది అప్పటి తాలిబన్ ప్రభుత్వం… ఇప్పుడిది చెప్పడం దేనికీ అంటే… కొన్ని హఠాత్తుగా కొందరికి ఉపయోగపడతయ్… అలాంటి హైజాక్ ఇన్సిడెంటు మీద ఆధారపడి నిర్మించిన బెల్ […]

వెన్నువిరిగిన నాగలి..! అదే నారాయణమూర్తి మార్క్ సినిమా…!

August 16, 2021 by M S R

raitanna

నో డౌట్… ఈ దేశంలో అత్యంత బాధిత వృత్తి, జాతి… రైతులు, వ్యవసాయం… డొల్ల చేతలే తప్ప ఏ ప్రభుత్వానికీ సరిగ్గా పట్టని ఓ ప్రధాన రంగం… నో డౌట్… ఆర్. నారాయణ మూర్తి పేదల పక్షపాతి… రైతుపక్షపాతి… ఆ రకరకాల అవలక్షణాలు, ప్రలోభాల సినిమా ఇండస్ట్రీలో ఓ తులసి చెట్టు… మరి ఇన్ని చిన్న సినిమాల మీద రివ్యూలు వస్తయ్… ట్రెయిలర్ల మీద, పోస్టర్ల మీద, హీరోల ఫోజుల మీద, డ్రెస్సుల మీద, సినిమా పేర్ల […]

ఇదేం పాగల్ సినిమార భయ్… ఛట్, నీ పేరు మార్చేసుకోవోయ్…

August 14, 2021 by M S R

sen

ఫలక్‌నుమా సినిమా సమయంలో… నటుడు విష్వక్సేన్ ఏవో పిచ్చికూతలు కూసి వార్తల్లోకి ఎక్కినట్టు యాదికొస్తోంది… ఈ నాలుకకు కాస్త తీట ఎక్కువే అనిపించింది అప్పట్లో… కాస్త కూడా చాలా ఎక్కువ తీటే… అందుకే పాగల్ సినిమా గురించి పాగల్ మాటలు చాలా మాట్లాడాడు స్టేజీ మీద… థియేటర్లు ఫుల్లయిపోతాయనీ, అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారనీ, మూసేసిన హాళ్లు అర్జెంటుగా తెరుచుకుంటాయనీ, హిట్ కాకపోతే పేరు మార్చేసుకుంటాను అని ఏవేవో కూతలు వినిపించాడు… […]

ఎప్పటికీ ఈయనే ఏకైక సూపర్ స్టార్..! ఈ బుడ్డిదీపాలకేం తెలుసు ఆయన..?!

August 14, 2021 by M S R

nagayya

…… By……. Jagannadh Goud……   చిత్తూరు వి నాగయ్య – “పాల్ ముని ఆఫ్ ఇండియా”…. తెలుగు సినీ నటులు, దర్శకులు అంతా తల క్రిందికి కాళ్ళు పైకి లేపి, వంద సంవత్సరాలు తపస్సు చేసినా చిత్తూరు నాగయ్య కాలి చెప్పు మందం కూడా పనికి రారు అని చెప్పటం నిజానికి నాగయ్య గారిని అవమానించటమే అవుతుంది… కారణం ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా ఇక్కడ ఉన్నవి అన్నీ ఆముదపు చెట్లే; […]

ఒరే బామ్మర్ది..! 40 ఏళ్ల క్రితం తీస్తే ఈ కథ భలే హిట్ అయ్యేదోయ్..!!

August 13, 2021 by M S R

siddharth

శివప్పు మంజల్ పచ్చయ్… అంటే తమిళంలో ఎరుపు పసుపు ఆకుపచ్చ… ఇంగ్లిషు ట్రాఫిక్ భాషలో చెప్పాలంటే స్టాప్, లుక్, ప్రొసీడ్… ఈ సినిమా ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ కథ కాబట్టి సింబాలిక్‌గా సినిమా పేరు కూడా బాగానే కుదిరింది… కానీ బిచ్చగాడు సినిమాను ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ చేయగలిగిన దర్శకుడు శశి ఈ సినిమా వంట మాత్రం మొత్తం చెడగొట్టాడు… తనేం తీస్తున్నాడో తనకే తెలియకుండా పోయింది… ఆ సినిమాయే ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరిట తెలుగులోకి […]

‘దిగు దిగు దిగు నాగా’ అన్నాడు కదా…. బాగా లోతుగా దింపేస్తున్నారు పాఠకులు…

August 6, 2021 by M S R

varudu kavalenu

సిగ్గూశరం లేని అనంత శ్రీరామ్ రాసిన ఆ వెకిలి, లేకి, వెగటు, బూతు, దరిద్రపు పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయో అని యూట్యూబ్ చూస్తే 34 లక్షల దాకా దాటిపోయింది… హబ్బో… మనవాళ్ల టేస్టుకు తిరుగులేదు, ఇదే కదా మన సినిమా మూర్ఖులకు అసలు బలం అనుకున్నాను… సర్లే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆది నుంచీ ఇదే టైపు కదా… ఆమధ్య సిరివెన్నెల అనే మరో ఘన చరితార్థ దరిద్రుడు ‘‘ఓ పూజా హెగ్డే, నీ కాళ్లు […]

మిమి..! మన కొత్త ‘దర్శకుల’కు ఎందుకు చేతకావడం లేదు ఈ కథలు..?

August 6, 2021 by M S R

mimi

కెరీర్ పరుగు, అస్థిరమైన కొలువులు, ఒత్తిళ్లు, కాలుష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలు, స్టామినా… 30 ఏళ్లు దాటినా జరగని పెళ్లిళ్లు… 30 దాటితే నిలవని గర్భాలు… ఎన్నో సమస్యలు… సంతానహీనత ఎప్పుడూ ఉన్నదే కానీ గతంలో మహిళలు గంపెడు మందిని కనేవాళ్లు, పెంచేవాళ్లు… ఇప్పుడు అంత వీజీ కాదు… అమ్మో ఒకరు చాలు అనేలా… అసలు లేకపోతేనేం అనేవాళ్లు కూడా… చేదునిజం ఏమిటంటే..? ఈ పిండాన్ని మోయడం ఏమిటి..? సర్జరీ చేయించుకుని కనడం ఏమిటి..? పాలివ్వడం ఏమిటి..? జెనెటిక్ […]

ఆ థమన్‌కు ఎలాగూ లేదు సరే… అనంత శ్రీరామ్‌ కలానికి ఏమైంది..?!

August 4, 2021 by M S R

varudu kavalenu

నిజమే, ఓ మిత్రుడు చెప్పినట్టు…. సంగీత దర్శకుడు థమన్‌కు ఎలాగూ లేదు… కాపీ ట్యూన్లతో బతికేస్తుంటాడు… చివరకు కోట్ల మంది హిందూ భక్తులు పాడుకునే ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఓ ఐటం సాంగ్‌కు పల్లవిగా మార్చేశాడు… పర్లేదు, మన భక్తి పాటలే కదా… ఎవడు ఎలా ‘రంకు పట్టించినా’ అడిగేవాడెవడూ ఉండడు… పైగా ఈ పాటకు యూట్యూబ్‌లో 18 లక్షల వ్యూస్… ఒక్క పూటలో… హబ్బ, శ్రేయ ఘోషాల్ ఇరగదీసింది అంటూ వందల కామెంట్లు… […]

మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!

August 2, 2021 by M S R

varudukavalenu

మరిచిపోయారా..? మొన్నమొన్ననే కదా, భక్తిపరురాలైన మంగ్లీ బోనాల పాట మీద రచ్చ రచ్చ చేశారు కదా… అమ్మవారిని మోతువరి అని తిడతావా అంటూ మీరే మంగ్లీని బోలెడంత తిట్టిపోస్తిరి… పాపం, ఆమె ఈ కృత్రిమ మనోభావాలకూ తలొంచి, పాట మార్చింది… వందల పాటలు రాసిన ఆ రచయితను అడిగి వేరే పదాలు పెట్టించి, రీఅప్‌లోడ్ చేయించింది… దాన్నీ వదల్లేదు… చివరకు పాటనే తీసేశారు… తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్న ఒక బంజారా గాయనిని డీమోరల్ చేసేదాకా ఊరుకోలేదు… సరే, […]

సత్యదేవ్ కంచరాన..! తిమ్మరుసుతో మరో మెట్టు పైకి..! గుడ్ గోయింగ్..!

July 31, 2021 by M S R

timmarusu

సత్యదేవ్..!  అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం షార్ట్ ఫిలిమ్ మేకర్‌గా ప్లస్ చిన్నాచితకా వేషాలతో మొదలైంది ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రయాణం… ఇప్పుడు తనే హీరో… తనొక్కడే ఒక సినిమాను పూర్తిగా మోయగలడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ… ఎదుగుతూనే ఉన్నాడు… కరోనా రానీ, దాని తాత రానీ… వీలైతే థియేటర్, లేదంటే ఓటీటీ… మొత్తానికి రెండేళ్లుగా సత్యదేవ్‌ పరుగుకు మాత్రం తిరుగు లేదు…! చేతలు దక్కిన పెద్ద పెద్ద హీరోలతో పోలిస్తే నయమే కదా… తిమ్మరుసు సినిమాను […]

వయస్సు ఓ దశ దాటాక జీవితానికి ఏం కావాలి..? గానుగెద్దు బతుకు వదిలేది ఎలా..?!

July 29, 2021 by M S R

prawaas

వాట్సపులోనో, ఫేస్‌బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ ఉంటారు… […]

మగవంచిత..! ఒకప్పటి హాట్ హీరోయిన్… ఒకరిద్దరిని నమ్మి ‘మునిగిపోయింది…

July 26, 2021 by M S R

actress jayanthi

జయంతి అనగానే మనకు బోల్డు మంది ముసలి హీరోలకు తల్లి పాత్రలు వరుసగా కనిపిస్తాయి కానీ… అసలు అరవై, డెబ్బయ్ దశకాల్లో కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో చాలామంది సీనియర్ నటుల పక్కన రెగ్యులర్ హీరోయిన్ వేషాలు వేసింది ఆమె… అసలు ఆమె నటించిన మిస్ లీలావతి అప్పట్లో ఓ సెన్సేషన్… అందులో ఆమె పోషించిన పాత్ర… కాస్త రెబల్ టైప్… ప్రిమారిటల్ శృంగారం, పెళ్లి అనేది ట్రాప్ వంటి భావాల్ని స్వేచ్ఛగా […]

  • « Previous Page
  • 1
  • …
  • 126
  • 127
  • 128
  • 129
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions