Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం గోసరా దేవుడా..? నితిన్‌కు నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు..!!

July 24, 2021 by M S R

check1

సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా… నితిన్ హీరో జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది… డబ్బులున్నయ్, బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది, ఏదో సినిమాలు తీసేస్తూనే ఉంటారు… అయితే డబ్బులకన్నా హీరో ఇమేజీని ఎప్పటికప్పుడు లెక్కవేసుకుంటే నితిన్ టాలీవుడ్ సెకండ్, థర్డ్ లేయర్స్‌లోనే ఉండిపోయాడు హీరోగా… అంతే తప్ప అగ్రహీరోల సరసకు రాలేకపోయాడు, ఇప్పుడప్పుడే వచ్చే సీనూ లేదు… కనీసం ఆ సెకండో, థర్డో కాపాడుకోవాలి కదా… అదే కష్టమైపోతోంది… ఫాఫం, ఆమధ్య రంగ్‌దే కొట్టేసింది… మహానటి […]

ఆ అసురన్ సినిమా ఫీల్‌ను అడ్డంగా నరికేశావ్… ఏం పని ఇది నారప్పా..?

July 20, 2021 by M S R

naarappa

సింపుల్ ప్రశ్న… మక్కీకిమక్కీ అంటే… ఓ జిరాక్సు కాపీలా… ఓ కట్ అండ్ పేస్ట్ ప్రక్రియలా… వేరే భాష సినిమాను రీమేక్ చేస్తే… అసలు ఆ రీమేక్ ఎందుకు..? డబ్బింగ్ బెటర్ కదా..! మనం ఎన్ని తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్‌ను ఆస్వాదించలేదు గనుక..! పల్లెల్లో అగ్రవర్ణాల వివక్షపై, ఓ నిమ్నవర్ణుడి తిరుగుబాటుపై, ప్రతీకారంపై అద్భుతంగా ఎమోషన్స్ పలికించిన ఆ అసురన్ సినిమానే డబ్ చేస్తే సరిపోయేదిగా..! నిజానికి ఓటీటీయే కాబట్టి అదీ అక్కర్లేదు… చాలామంది అసురన్ […]

రియాలిటీలో బతికే ఓ నిఖార్సైన వ్యాపారి దగ్గుబాటి… తాజా మాటలూ చెప్పేదిదే…

July 19, 2021 by M S R

daggubati

చాలామంది సినిమావాళ్ల పిచ్చిమాటలకన్నా దగ్గుబాటి సురేష్ మాటలు కాస్త రియలిస్టిక్‌గా ఉంటయ్… నేల విడిచి సాము చేయడు తను… నిజాల్ని అంగీకరిస్తాడు… నారప్ప సినిమా విడుదల సందర్భంగా… తను చెప్పిన చాలా అంశాలు వాస్తవానికి దగ్గరగా, ఓ బిజినెస్‌మ్యాన్ మాట్లాడుతున్నట్టే ఉన్నయ్… ప్రత్యేకించి ఓటీటీలు, థియేటర్ల భవిష్యత్తు మీద కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు… ‘‘ఓటీటీల్ని ఆపలేం, మినీ థియేటర్లు వస్తయ్, పెద్ద కమ్యూనిటీల్లో థియేటర్లను చూస్తాం… ఏమో, హాస్పిటల్స్ కూడా థియేటర్లను ఓపెన్ చేస్తాయేమో… (పెద్ద మాల్స్‌కు […]

కుడి ఎడమగా కన్పించినా సరే… చూసేయండి, ఆ కుడీఎడమా ఒకటే…!!

July 17, 2021 by M S R

amala paul

రివ్యూయర్ :: Prasen Bellamkonda…………   జీవితం నీకు రెండో అవకాశం ఇవ్వదు అనే నిజాన్ని అబద్దం చెయ్యడానికి టైం లూప్ అనే ఊహాత్మాక శాస్త్రీయ సంభవాన్ని కేంద్రం చేసుకుని ఓ కధ అల్లుకుంటే అదే కుడి ఏడమైతే వెబ్ సిరీస్… ఆహా ఓటిటి కంటెంట్ మీద ఉన్న అపనమ్మకంతో నిర్లిప్తంగానే ‘కుడి ఏడమైతే ‘ చూడడం మొదలెడితే… అలా లాక్కెళ్లిపోయింది కన్ఫ్యూజింగ్లీ గ్రిప్పింగ్ గా… నిజంగా ఇది ఆహా తరహా వెబ్ సిరీస్ కాదు… నాకైతే నచ్చింది… […]

నారప్ప..! అనంతపురం యాసను నరికేశాడే… అంతా కృతకమైన భాష…!!

July 17, 2021 by M S R

narappa1

నారప్ప అనే సినిమా తీశారు కదా, త్వరలో ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు… అందులో వెంకటేష్ హీరో… అసురన్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్… ఇది అందరికీ తెలిసిందే కదా… ట్రెయిలర్ రిలీజ్ చేశారు మొన్న… రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ ఉన్నయ్… సో, నిర్మాతలూ హేపీ… ట్రెయిలర్ చూస్తుంటే సీన్లు బాగానే చిత్రీకరించారనీ, అవసరమైన ఎమోషన్లు, సీన్ల నాణ్యత గురించి దర్శకుడు కాస్త తపించాడనీ తెలుస్తూనే ఉంది… ఎటొచ్చీ భాష విషయంలోనే అసంతృప్తి… మనస్సులు చివుక్కుమనిపించేలా […]

భేష్ నిమిషా..! ఈ టైక్వాండో బ్లాక్‌బెల్టర్ మళ్లీ ఇరగదీసేసింది..!!

July 15, 2021 by M S R

nimisha

అదేమిటో గానీ… మన తెలుగువాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదు మొర్రో అని మనం ఏడుస్తుంటాం… కానీ వర్తమాన సవాళ్లకు దీటుగా… హీరోలే పరమార్థంగా బతికే మన ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న కేరళ ప్రతిభను చూడాలి… వావ్… బ్లాకీస్, నో ప్రాబ్లం… మొహమంతా మొటిమలు, గుంతలు, నో ప్రాబ్లం… డీగ్లామరైజ్డ్ రోల్స్, నో ప్రాబ్లం… కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు… హేట్సాఫ్… నిజానికి తెలుగు ఇండస్ట్రీ కూడా అంతే కదా… సినిమాలు అంటే తమిళ లేదా […]

జూనియర్, రాంచరణ్, ఆలియా జాన్తానై… రాజమౌళే హీరో… ఆ మేకింగ్ వీడియో…

July 15, 2021 by M S R

rrr2

ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మరో అత్యంత భారీ చిత్రం… జక్కన్న వంటి విశేషణాల్ని నేను తగిలించను… సినిమా ఇండస్ట్రీలో జక్కన్నతనం అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది… స్ప్రింగు తాడిచెట్లు వంటి జానపద కథ తరహా కంటెంటుును ప్రేక్షకులు బాహుబలిలో ఆమోదించలేదా..? వేల కోట్లు కురిపించలేదా..? కాకపోతే రాజమౌళిని ఎందుకు మెచ్చుకోవాలంటే… అందరు దర్శకుల్లాంటివాడు కాదు… సాహసి… తను కొన్ని సీన్లు కలకంటాడు… అవి అలాగే వచ్చేవరకూ కష్టపడతాడు… అఫ్ కోర్స్, గతంలో తన […]

అయ్యారే… హతవిధీ… ఈ దుర్భర చిత్రమును నేనేల వీక్షించబడవలె…

July 12, 2021 by M S R

vikramarkudu

‘‘మీ అమ్మ‌మీదొట్టు.. అయ్య‌మీదొట్టు.. అక్కమీదొట్టు.. చెల్లెమీదొట్టు….’’ పాట ఎలా ఉంది..? ఎవడ్రా రాసింది, ఎవడ్రా కూసింది అనాలనిపిస్తోందా..? పొరపాటున ఎదుట కనిపిస్తే కుమ్మేయాలని ఉందా..? అదే మీ అజ్ఞానం… ‘అమ్మో నీయమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే’ అని చిరంజీవి అదేదో గ్రాఫిక్ సినిమాలో పాడితే ఆనందించారు కదా… మరి ఇదెందుకు నచ్చదు..? పోనీ… గుండిగెలాంటి గుండేదానా అని విక్రమ్ గొంతు చించుకుంటే ఎగిరి గంతేశారు కదా..! సినిమా పాటలకు అర్థాలేమిటి..? పరమార్థాలేమిటి… ఎవడో ట్యూన్ ఇస్తాడు, […]

సుమన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు… నిజమేనా..? కేంద్రం ఇచ్చిందా..?!

July 11, 2021 by M S R

suman

ఒక్కసారిగా విస్మయం ఆవరించింది… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లేదా పురస్కారం నటుడు సుమన్‌కు ప్రకటించడం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాకముందే ఫాల్కే మనమడు చంద్రశేఖర్ అవార్డును అందజేయడం ఏమిటి..? తెలుగు మెయిన్ మీడియా సైట్లు కూడా చకచకా రాసేసుకుని, చంకలు గుద్దుకోవడం ఏమిటి..? ఐనా ఈ సంవత్సరం రజినీకాంత్‌కు కదా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది… మరి సుమన్ ఎలా వచ్చాడు మధ్యలోకి..? భారతీయ సినిమా పితామహుడిగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే […]

గ్రేట్ రవిబాబూ… ఇలా సినిమా తీయడం ఇంకెవరి వల్లా కాదు… నిజం…

July 10, 2021 by M S R

crush1

ఎంత దరిద్రగొట్టు సినిమా అయినా సరే… ఎంత నేలబారు సినిమా అయినా సరే…… ఒక పాటో, ఒక మాటో, ఒక సీనో కాస్త బాగుంది అనిపిస్తుంది… ఎడిటింగో, నేపథ్యసంగీతమో, కెమెరాయో పర్లేదు అనిపిస్తుంది… ఫలానా సీన్లో కనిపించే ఆ పది మందిలో ఒకడి మొహంలో కాస్త ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అనిపించవచ్చు… చివరకు టైటిల్స్ వేసే పద్ధతైనా వచ్చవచ్చు… అరె, శుభం అని వీడు భలే చమత్కారంగా వేశాడే అని కూడా అనిపించవచ్చు….. కానీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటీ […]

ఇందిరకు నచ్చినా… విడుదలకు ససేమిరా..! అదీ మరి ‘‘గరం హవా’’..!!

July 10, 2021 by M S R

garamhawa

Taadi Prakash……   ఎం.ఎస్‌.సత్యు ‘గరంహవా’ A LANDMARK POLITICAL FILM ————————————————– సరిగ్గా 46 సంవత్సరాల క్రితం 1974లో ‘గరంహవా’ (Scorching Wind) విడుదల అయింది. ’వేడిగాలి’ లేదా ‘వడగాడ్పు’ అనొచ్చు. కొందరు ఈ సినిమాని నిషేధించాలి అన్నారు. హిందూ ముస్లిం గొడవల్ని ఇంకా పెంచే ప్రమాదకరమైన సినిమా అని ఇంకొందరు అన్నారు. మనదేశంలో వచ్చిన గొప్ప రాజకీయ చిత్రం అన్నారు విమర్శకులు. దేశవిభజన తర్వాత పరిణామాలని యింత బాగా తెరకెక్కించడం అసాధారణం అన్నారు చాలామంది. ఉత్తర […]

బాలీవుడ్ మొఘల్..! ది రియల్ బాహుబలి దిలీప్‌కుమార్‌..! ఈ సినిమా గుర్తుందా…!!

July 7, 2021 by M S R

mughal2

దిలీప్ కుమార్… 98 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని వీడివెళ్లిపోయాడు… ఒక లెజెండ్… బాలీవుడ్ మరిచిపోలేని నటుడు… ఎవరితో పోలిక లేదు, పోటీ లేదు… దిలీప్ అంటే దిలీప్… అంతే… యూనిక్ స్టార్… దిలీప్ అనగానే గుర్తొచ్చేది పాతతరం ప్రేక్షకులకు మొఘల్ ఏ ఆజమ్… అసలు ఆ సినిమా చరిత్రే వేరు… దాన్ని కూడా వేరే ఏ బాలీవుడ్ సినిమాతో పోల్చడానికి లేదు… అసలు ఆ సినిమా నిర్మాణమే ఓ విశేష చరిత్ర… ఎస్, ఆ సినిమా […]

తమిళ ఘంటశాల..! గాత్రంతో నటించడం ఓ ఆర్ట్… సౌందర్‌రాజన్ గొప్ప ఆర్టిస్టు…!!

July 6, 2021 by M S R

tamil ghantasala

……….. By……. Bharadwaja Rangavajhala………   భావం పలికించడం అంటే ఆయనే, తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది… ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు. బ్లేబ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం అయింది. మోస్ట్ ఎమోషనల్ సింగర్ సౌందరరాజన్ స్మృతిలో ఆయన జ్నాపకాలు పంచుకుందాం. దైవమా…దైవమా…కంటినే…కంటినే…తనివి […]

ఓహ్..! మోడీని తిట్టిపోయడానికి కొత్తగా ఈ సెన్సార్ ఇష్యూ దొరికిందా..?!

July 2, 2021 by M S R

indian movie

చాలా విషయాల్లో మోడీఫోబియా ఏదో కనిపిస్తోంది… తను పాలనపరంగా అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకోవచ్చుగాక, ఇప్పటికీ సుపరిపాలన చేతగాకపోవచ్చుగాక… కానీ తన ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించాల్సిందే అనే ధోరణి మాత్రం ఓరకంగా పైత్యమే… ప్రతి దాన్నీ మోడీ మెడలో వేసి బదనాం చేయడం పిచ్చితనమే… కొత్తగా కేంద్రం ప్రతిపాదిస్తున్న సినిమా సర్టిఫికేషన్ చట్టంపై కొందరు గగ్గోలు చూస్తే అదే నిజమనిపిస్తోంది… కోలీవుడ్ యాంటీ మోడీ సెక్షన్ దగ్గర నుంచి బాలీవుడ్ దాకా పలువురు స్పందిస్తూ… కొత్త చట్టాన్ని […]

రంగు వెలిసిన ‘రంగ్ దే’… ఫోఫోవోయ్ అనేసిన టెలివిజన్ ప్రేక్షకులు…

July 1, 2021 by M S R

rang de

ఫాఫం నితిన్… ఇటు చెక్ వంటి మాస్ సినిమాలు వర్కవుట్ కావడం లేదు, మళ్లీ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ బాటలో వెళ్దామంటే రంగ్ దే కూడా చీదేసింది… 2017 నుంచీ ఇదే… శ్రీనివాస కల్యాణం, భీష్మ, లై… అన్నీ… త్రివిక్రమ్ తీసిన అఆ తరువాత ఇక నితిన్‌కు మంచి సినిమా పడలేదు… అంతకుముందు కూడా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్… ఏదో ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా కథ నడుస్తూనే ఉంది… వేరే హీరోలు […]

క్లైమాక్స్ అంటేనే అది..! సినిమా కథను అటోఇటో తేల్చిపారేస్తుంది..!

July 1, 2021 by M S R

climax

Bharadwaja Rangavajhala………………..  ఆ మధ్య ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది సినిమా చూసిన‌ప్పుడు నాక‌నిపించింది… ముఖ్యంగా ఆ సినిమాలో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు… అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ వ‌స్తుంది. డైర‌ట్రు తాన‌నుకున్న‌దే ఉండాలంటాడు. అప్పుడు మిగిలిన ఫ్రెండ్స్… రెండు క్లైమాక్సులు తీద్దాం … రెండూ వాడికి చూపిద్దాం… వాడు క‌న్విన్స్ అయితే మ‌నం తీసింది పెడ‌దాం కాదంటే వాడు తీసింది పెడ‌దాం అని నిర్ణ‌యం తీసుకుంటారు. ఇది నిజ‌జీవితంలో చాలా మందికి […]

పిట్టపోరు పిట్టపోరు జయసుధ తీర్చబోతున్నదా..? మా ఎన్నికల్లో ఇదేనా ట్విస్టు..?!

June 28, 2021 by M S R

maa

ఉన్నవే 800 వోట్లు… అందులో సగం మంది ఆ కార్యవర్గం ఎన్నికలకే రారు… మిగిలినవాళ్లు ఎక్కువగా రిటైర్డ్ ఆర్టిస్టులు, చిన్నాచితకా ఆర్టిస్టులు… ఎక్కువగా సంక్షేమం తప్ప మిగతా ఏ పెత్తనమూ ఆర్టిస్టుల మీద చేతకాని ఓ నటదద్దమ్మ సంఘం అది… హార్ష్‌గా ఉంది కదా… నిజం మాత్రం అదే… పేరుకే అది తెలుగు నటీనటుల సంఘం… అలియాస్ మా… అనగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… పేద, వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం తప్ప పెద్ద వేరే పనేమీ […]

మాటీవీ వెరీ బిగ్ గేమ్… కనీసం 100 కోట్లు… జెమిని, జీటీవీ, ఈటీవీలకు దడ…

June 26, 2021 by M S R

maatv

వెరీ బిగ్ గేమ్… స్టార్ మాటీవీ ఇతర వినోద చానెళ్లను తొక్కేయడానికి, మోనోపలీ వైపు ఓ పెద్ద గేమ్ సంకల్పించింది… దాదాపు వంద కోట్ల పైమాటే తాజా పెట్టుబడి… ఒక్కసారి ఆలోచించండి, ఒకేసారి జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, సాయిపల్లవి, నితిన్, నాని, రవితేజ, అఖిల్, మహేష్‌బాబు… ఇంకెవరున్నారు టాప్ హీరోలు తెలుగులో..? వాళ్లందరి ప్రిస్టేజియస్ సినిమాలన్నీ మాటీవీ కొనేసింది… థియేటర్లు లేవు గానీ లేకపోతే వీటిల్లో అధికశాతం కోట్లకుకోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేవే… వీటి […]

దటీజ్ భానుమతి..! సినీ హీరోయిన్లలో రియల్ హీరో…! జవాబ్ నహీఁ…

June 24, 2021 by M S R

bhanumathi

Taadi Prakash……………… నేను గుర్తు చేసిన తర్వాతే భానుమతి పాడింది…. An extraordinary evening with a silverscreen Legend… ————————————————— అది 1993వ సంవత్సరం. మేనెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి. క్రానికల్ లో రెండునెలల […]

రేప్ ప్రేరకాలు..! కారకాలు..! ప్రతి సినిమా పాటా కామోద్దీపనే కదా..!

June 24, 2021 by M S R

cinemasala

…… రచయిత ::  Prasen Bellamkonda………….  మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం బోలెడంత మంది రేపిస్టులూ లెక్కలేనన్ని అత్యాచారాలూ … ఇదిగిదిగో!!! . . ఓరోరి యోగి నన్ నలిపెయ్రో ఓరోరి యోగి నన్ పిసికెయ్రో ఓరోరి యోగి నన్ చిదిమెయ్రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్రో మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు పూలదుకాణం దాటి పాలడిపో మీదుగా అట్టట్టా దిగివస్తే అక్కడెఅక్కడె మా ఇల్లు.. వాడిదేం తప్పు జడలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 127
  • 128
  • 129
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions