మైఖేల్ జాక్సన్… పరిచయం అక్కర్లేని పేరు… డాన్స్‌కు ఐకన్…
అందుకని రేపు ఏమిటో తెలియదు… కరోనా ప్రపంచానికి నేర్పించిన పాఠం కూడా ఇదే… ఈ క్షణాన్ని అనుభవించు… జీవితమంతా గొడ్డు చాకిరీ అవసరమా..? రేపు నువ్వే లేనినాడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరి కోసం..?
విధి ఓ క్రూరమైన నవ్వుతో నిన్ను తీసుకుపోయినప్పుడు… నీ బీరువాలో మూలుగుతున్న కోట్ల విలువైన ప్లాట్ల కాగితాలు ఏమీ పనికిరావు…
Ads
ఐశ్వర్యం కేవలం ధనం వల్లే కలగదు… అది అర్థం చేసుకోవడమే జీవితం..!! రాబోయే దాన్ని నిర్వికారంగా స్వీకరించడమే నీ విధి అని మైఖేల్ జాక్సన్ జీవితం చెప్పిన గ్రేట్ లెసన్…
(చాలామంది ఈ పోస్టును ఇంగ్లిషులో చదివే ఉంటారు… దానికి నా తెలిసీతెలియని తెలుగు అనువాదం… ఎక్కువ మందికి కనెక్ట్ కావడానికి మైకేల్ జాక్సన్ పేరు వాడుకున్నట్టున్నారు… మంచిదే, పది మంది ఎక్కువగా చదివితే… కొన్ని కొండ ప్రాంతాల్లో జనం ఏ ప్రయత్నమూ లేకుండానే వందకు పైబడి ఏళ్ల ఆయుష్షుతో బతుకుతారు…)
Share this Article