రోజూ గుండెపోటు మరణాల వార్తలు… సర్వత్రా భయం… చిన్న పిల్లలు మొదలుకొని యువకుల దాకా టప్ మని రాలిపోతున్నారు… కారణాలు అనూహ్యం… కానీ కాపాడుకునే మార్గాలున్నయ్… ఇవే కాదు, అసలు లాంగ్ కరోనా ఏమిటి..? ఈ దుష్ప్రభావాలు ఏమిటి..? ఏం చేయాలి..? తగ్గిన ఇమ్యూనిటీ పవరే ఇన్ని సమస్యలకు కారణమా..? తెలుసుకోవాలి… భయానికి గురికావద్దు… అవగాహన పెంచుకోవాలి… ఇప్పుడు ఫ్లూ తరహా వైరస్ ఒకటి వ్యాపిస్తోంది…
.
ఈ వైరస్ సంబంధిత వ్యాధులపై విశేష అధ్యయనం, అనుభవం ఉన్న డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఏం చెబుతున్నారో ఈ వీడియోల్లో వినండి…
ఆ వీడియోలకు ఇదీ ఫేస్‌బుక్ లింక్ … ఇక్కడే నొక్కండి…
Share this Article