Veerendranath Yandamoori….. ఒలంపిక్స్ పరుగు పందెం జరుగుతోంది. మూడో బహుమతి పొందినవాడు భారతీయుడు. నాలుగవ స్థానంలో ఉన్నవాడు కూడా భారతీయుడే. మూడో స్థానం (కాంస్య పతకం) వచ్చిన వాడికి ప్రభుత్వం 50 లక్షలు బహుమతి ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చింది..!
అతడు కంగారుపడి, “అయ్యో. అప్పడే వచ్చేసావా?” అన్నాడు.
“చెప్పకుండా వచ్చి తలుపు కొట్టటమే కదా నా లక్షణం. పద” అంది.
Ads
“నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వు. జీవితాన్ని ఇప్పుడే అనుభవించటం మొదలుపెడదామని అనుకుంటున్నాను” అన్నాడు.
ఆమె ముందు కన్నీళ్లతో మోకరిల్లి “ఒక్క నిమిషం ఇవ్వు. నా డెత్ నోటు వ్రాసుకుంటాను” అని బ్రతిమాలాడు. జాలిపడి ‘సరే’ అంది.
అప్పుడు అతను ఈ విధంగా వ్రాశాడు:
“మనసు కోతిలాంటిది. రకరకాల కోరికలు కోరుతూ నీ సమయం వృధా చేస్తూ ఉంటుంది. దాని కంట్రోల్లో పెట్టుకో. ‘బుద్ధి’ చెప్పినట్టు వింటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు..! కానీ అప్పుడప్పుడు ‘హృదయం’ చెప్పిన మాట కూడా విను..! దాని కోరికలు కూడా తీర్చు..! తీర్చకపోతే బృందావనాల సంగతి మర్చిపోయి ‘సంపాదన’ అని అనే ఎడారిలో నడుస్తూనే ఉంటావు.” (కొత్త పుస్తకం నుంచి)…
Share this Article