Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

International achievers award to a telanganite of Walmart

October 24, 2024 by M S R

ఊరు తెలంగాణలోని కరీంనగర్… తరువాత మజిలీ హైదరాబాద్… టెకీ… నడుమ నడుమ ఎటెటో తిరిగి, చివరకు ఇక అమెరికా వెళ్లి… అతి పెద్ద రిటెయిల్ నెట్‌వర్క్ వాల్‌మార్ట్‌లో చేరి… అంచెలంచెలుగా ఎదిగి… ప్రస్తుతం ఆ సంస్థలో డైరెక్టర్… చెప్పుకోదగిన ప్రస్థానమే… తన పేరు బల్విందర్ సింగ్ జంబర్దార్…

ఎవరైనా గుర్తిస్తే… అభినందిస్తే ఆ ఆనందం వేరు… ఇండియన్ అచీవర్స్ ఫోరమ్ భిన్నరంగాల్లో ఎదిగిన ఇండియన్స్‌కు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది… రీసెంట్‌గా బల్విందర్‌కు ఈ అవార్డు ప్రకటించారు… తెలుగు వాళ్లకు ఏ గుర్తింపు దక్కినా మనకూ ఆనందమే కదా… అదీ వాల్‌‌మార్ట్ వంటి పెద్ద సంస్థల్లో డైరెక్టర్ దాకా ఎదిగినందుకు కూడా…

తన మాటల్లోనే… (లింక్‌డ్ ఇన్ సౌజన్యంతో…)

Ads

balvinder

 

Happy to share a special milestone with all of you! 

I am deeply honoured to announce that I have been awarded the prestigious International Achievers’ Award by the Indian Achievers Forum. This recognition holds immense significance for me, not only because of the achievement but because of the journey it represents.

Growing up with limited resources, I never imagined reaching where I am today. The road was long and full of challenges, but each step built resilience and determination. As the saying goes, “Difficult times create strong people,” and I’ve lived by this belief, knowing that perseverance and hard work can turn even the toughest circumstances into success. 

This award reflects my diverse professional experience across HR, Payroll, Consulting, Federal, Mortgage, and Retail industries, along with my multi-country experience. From leading large-scale technology-driven initiatives in Enterprise Solutions, Project Management, IT Consulting, to implementing Digital Transformation strategies, each role has contributed to this recognition. 

Additionally, my contributions to technology teaching and community service in the tech space were also considered in this honor. I’m incredibly proud of the opportunity to give back to the tech community, inspiring the next generation and helping foster innovation through education and service. 

achiever

After a long wait, I am beyond grateful to finally receive this acknowledgment — something I never expected. I want to express my heartfelt thanks to IAFIndia for considering me for this prestigious honor. 

A huge thank you to my colleagues, mentors, friends, and most importantly my family who have supported me throughout this journey. This award is a testament to the fact that, no matter where you start, success is possible through persistence, collaboration, and a strong network…….. Balvinder singh

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions