ఒకాయన… పేరు ఉజ్వల్ త్రివేదీ… జర్నలిస్టునని చెప్పుకున్నాడు… మరి జర్నలిస్టు కదా, కాస్త ఎడంగా ఆలోచిస్తుంటుంది బుర్ర… ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు… తనకు ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అసౌకర్యం కలిగిందట… ఛస్, మోడీ రిజైన్ చేయాల్సిందే… అసలు జీ20 సదస్సు ఎవడు పెట్టమన్నాడు అంటూ ‘యాంటీ మోడీ’ సెక్షన్ తరహాలో రెచ్చిపోయాడు… దేశంలో ఇలాంటి పొలిటికల్, సోకాల్డ్ ఇంటలెక్చువల్ సెక్షన్ ఉంటుంది కదా…
ఏదో హోటల్‌లో టిఫిన్ చేస్తుంటే, సాంబారులో చిన్న బొద్దింక కనిపిస్తే… కేసీయార్ రాజీనామా చేయాల్సిందే అనే సెక్షన్ కూడా ఉంటుంది… చాలామంది జర్నలిస్టుల రాతలు, వార్తలు కూడా అలాగే ఉంటాయి… ఆ వీడియో చూశాక అందరూ తనకు సపోర్ట్ చేస్తారని సదరు ఉజ్వల్ త్రివేదీ భ్రమపడ్డాడు…
MY EXPERIENCE WITH @AKASAAIR PIC.TWITTER.COM/EMDYT5IZPS— UJJAWAL TRIVEDI (@IUJJAWALTRIVEDI) FEBRUARY 22, 2023
విశ్వగురు అంటారు, జీ20 మీటింగ్ అంటారు, కనీసం విమాన ప్రయాణికుల అసౌకర్యాలు తొలగించే తీరిక, ఓపిక లేవా..? ఆయ్ఁ అన్నట్టుగా ఉన్న విమర్శకు సదరు ఆకాశ ఎయిర్ పద్దతిగా రిప్లయ్ ఇచ్చింది… ‘‘అయ్యా, ఉజ్వల్ గారూ, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం… కానీ మీరు విమానం ఎక్కాల్సిన టర్మినల్ ఏదో మీ ఈ-టికెట్‌పై, బోర్డింగ్ పాస్‌పై స్పష్టంగా రాయబడి ఉంది, గమనించగరు…’’
Ads
HI UJJAWAL, WHILE WE SINCERELY REGRET THE INCONVENIENCE CAUSED TO YOU. WE WOULD LIKE TO LET YOU KNOW THAT CORRECT TERMINAL INFORMATION IS AVAILABLE ON OUR OFFICIAL ETICKET AND BOARDING PASS.— AKASA AIR (@AKASAAIR) FEBRUARY 22, 2023
ఇది చూశాక, ట్విట్టర్ యూజర్స్ వెంటనే మోడీ మీద బూతులకు ఏమీ దిగలేదు, ఆకాశ్ ఎయిర్ వాళ్లను కూడా తిట్టలేదు… అసలు ఆకాశ్ఎయిర్ వాళ్లు చెప్పేది నిజమేనా అని ఆరా తీశారు… సదరు విమానయాన సంస్థ చెప్పినట్టు విమానం ఎక్కాల్సిన టీ1 టర్మినల్ గురించి తన ఈ-టికెట్టు, బోర్డింగ్ పాస్ మీద స్పష్టంగా పేర్కొని ఉందని గమనించారు…
SOURCE: PIC.TWITTER.COM/SP5SLW5WDK— THE HAWK EYE (@THEHAWKEYEX) FEBRUARY 22, 2023
ఇక తరువాత సదరు జర్నలిస్టుతో ట్రోలింగు ద్వారా ఆడుకున్నారు… ‘‘ఈ పెద్దమనిషికి కనీసం ఎయిర్ టికెట్టు చదవడం కూడా రానట్టుంది… ఏ విమానం ఎక్కడ ఎక్కాలో కూడా తెలియనివాడు మోడీని, జీ20 మీటింగును నిందిస్తున్నాడు… నిజానికి ఆ టికెట్టు ధరను తను చదివిన విద్యా సంస్థ నుంచి, చదువు చెప్పిన వాళ్ల నుంచి డిమాండ్ చేయాలి అని ఓ జోక్… ‘‘ఏమయ్యా మోడీ, ఇలాగైతే ఇండియా సూపర్ పవర్ ఎలా అవుతుంది..? జీ20 మీటింగుకు వచ్చేవాళ్లు మన గురించి ఏమనుకుంటారు..? పెద్ద పెద్ద విషయాలు నువ్వు పట్టించుకుంటావు సరే, ఈ సీటు మీద చిప్స్ పడేసి ఉన్నాయి, ఎవరు సాఫ్ చేయాలి..? ఆమ్ ఆద్మీ గురించి కూడా ఆలోచించు, లేదా రిజైన్ చేయి…’’ అని మరో వ్యంగ్యం… ఇంకొన్ని ఇలా…
MUDI JI, AISE BANEGA INDIA SUPER POWER? G20 ME AAYE LOG KYA BOLENGE? MUDI JI BADI BADI CHEEZON KI TAARIF TO LENE AA JAATE HO, PAR YE CHIPS SEAT PAR PADE HUYE HAIN, WO SAAF KON KAREGA? AAM AADMI K BAARE ME BHI TO SOCHO. MUDI JI PLEASE RESIGN. PIC.TWITTER.COM/ZZ3FLRRYES— MADHUR SINGH (@THEPLACARDGUY) FEBRUARY 22, 2023
FULL SUPPORT FOR THIS YOUNG & ENERGETIC TRAVELLER, IT’S ALL MODIJI’S FAULT THAT HE ENTERED THE WRONG AIRPORT WHILE DOING HIS NIGHT JOB OF PRINTING OUT BOARDING PASSES FOR AKASA AIR. YE SAB DESH WESH KA KAAM CHHOD KE MODI JI KO HAR PASSENGER KE BOARDING PASS PAR DHYAN DENA CHAHIYE
— SAVITRI MUMUKSHU – सावित्री मुमुक्षु (@MUMUKSHUSAVITRI) FEBRUARY 22, 2023
THIS GUY DOESN’T EVEN KNOW HOW TO READ THE AIR TICKET, OR HOW TO FIND OUT THE RIGHT TERMINAL HE NEEDS TO ENTER AND HE IS COMMENTING ON G20 😂😀
IDEALLY, HE SHOULD SEEK A REFUND FROM HIS EDUCATIONAL INSTITUTION.— RISHI BAGREE (@RISHIBAGREE) FEBRUARY 22, 2023
MY EXPERIENCE IN MODI’S INDIA IS SAME.
I BOUGHT A CONDOM IT SAID STRAWBERRY 🍓 ON THE COVER BUT WHEN I OPEN THERE IS NO STRAWBERRY. BUT ON THE PACKET IT IS CLEARLY WRITTEN STRAWBERRY. I WENT TO SHOPKEEPER HE SAID I MUST GO TO ANOTHER SHOP IN THE MARKET. I HAD TO TAKE A TAXI.😡— KOTAPPALLY™ ☭ (@KOTAPPALLY) FEBRUARY 23, 2023
I AM SURE HE WOULD BE BLAMING MODI ONLY FOR HOW HE HAS BEEN RAISED BY HIS PARENTS! 😂— RUSHIK RAWAL (@RUSHIKRAWAL) FEBRUARY 22, 2023
MODI JI HIMSELF PRINTING BOARDING PASSES FOR PASSENGERS AFTER @IUJJAWALTRIVEDI EXPOSED HIM
PIC.TWITTER.COM/GZ86FTAZBO— DAL BAATI CHURMA RAJASTHANI SURMA (@DAL_BATI_CURMA) FEBRUARY 22, 2023
Share this Article