Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమయ్యా పవన్ కల్యాణుడా… ఓసారి కాస్త సీరియస్‌గా చదువు దీన్ని..!!

August 5, 2025 by M S R

.

తిరుమలపై ప్రైవేటు గెస్ట్ హౌజులు, రెస్ట్ హౌజులు ఉన్నాయి కదా… శ్రీవారిని ఆ ధనిక వ్యాపారుల చెప్పుచేతల్లోకి తెచ్చారు కదా… వాటి పేర్లు మార్చాం అని గొప్పగా చెప్పుకుంటున్నది శ్రీమాన్ టీవీ5 నాయుడి క్యాంపు… ఫాఫం, అక్కడా ధనిక భక్తుల ఎదుట సాగిలబడటమే… వాళ్ల పాదసేవ మాత్రమే…

ఒకసారి చదవండి… ఆ దిక్కుమాలిన ప్రైవేటు ఆస్తుల పాత పేర్లు, ఇప్పటి కొత్త పేర్లు…

Ads



1. SAKTHI REST HOUSE….. D.V.MANOHAR… శ్రీ వేంకటేశ భవనం”

2. ADITYA BIRLA NILAYAM…. HINDALCO INDUSTRIES … ‘వేద నిలయం”

3. DHRUVAA REST HOUSE…. NIVYA MANVI SANNA REDDY… “ధ్రువ మందిరం”

4. GMR REST HOUSE…. GRANDHI KIRAN KUMAR ….. “ఆనంద నికేతనం”

5. HCL REST HOUSE…. ROSHINI NADAR… “ఆనంద నిలయం”

6. INDIRA REST HOUSE…. T.SUBBARAMI REDDY…. “సుదర్శన నిలయం”

7. LAKSHMI VPR REST HOUSE…. V.PRABHAKAR REDDY… “లక్ష్మి భవనం”

8. MAGUNTA NILAYAM… MAGUNTA SRINIVASULU REDDY… “రాఘవ నిలయం”

9. OM SAVITHRI NILAYAM… SAJJAN JINDAL…  “విద్యా మందిరం”

10. SAMASTI NILAYAM… A.HARSHA VARMA…  “నారాయణ నిలయం”

11. SRINIVAS JK REST HOUSE… J.K.CEMENT… “శ్రీనివాస మందిరం”

12. MANI MANJARI REST HOUSE… MEKAPATI SRIKIRTI… “గౌతమీ నిలయం”

13. TSRGH… T.V.SANDEEP KUMAR REDDY …. “స్వర్గ నిలయం”

14. VIMALA SADAN… PRANAV KONERU …. “వైకుంఠ నివాసం”

15. GOVINDA SAI…  HETIRO DRUGS…. ‘గోవింద నిలయం”

16. AMPRO REST HOUSE…. M.JANARDHAN RAO…. ‘తిరుమల మందిరం”

17. BHASKAR BHAVAN… J.VAMSIDHARA RAO…. “సూర్య నిలయం”

18. VIKAS…. VENKATAKALA FOUNDATION…. “వైష్ణవీ సదనం”

19. KRISHNA TEJA REST HOUSE…. CHADALAWADA KRISHNA MURTHY… “అరుణ సదనం”

20. TIRUMALA AFCONS BHAVAN… AFCONS,  Mumbai…. ‘వేంకటాద్రి నిలయం”

21. NARASING SADAN…. ADITYA NARSING RAO… “ద్వారకా నిలయం”

22. SRI SATYA SAIPRASANTHI NILYAM… APPA RAO V…  “శ్రీదేవి నిలయం”

23. LALITHA SATYAMMA REST HOUSE… T VINAYENDER GOUD… “శ్రీసత్య నిలయం”

24. LAILAVATHI NILAYAM…. G.GANGARAJU…. “రామానుజ నిలయం”

25. SUNITI KUTTER… RAYMOND LIMITED…. “గౌతమీ మందిరం”

26. RAMARAJU NILAYAM… RAMANANDA VARMA… “రామరాజ నిలయం”

27. SATYAM REST HOUSE …. B.PRITAM TEJA.... “సత్యనారాయణ నిలయం”

28. SIVAPARVATHI REST HOUSE… S.SHIVASHANKARAPPA “శివపార్వతీ నిలయం”

29. SKIL SADAN… K.R.V.UDAY CHARAN RAO…. ‘శ్రీచరణ నిలయం”

30. SNEHA REST HOUSE… PICHAMMA EDUCATIONAL TRUST… “వేంకటాచల భవనం”

31. SOMA SADAN REST HOUSE… SOMA CHARITABLE TRUST… “ధనలక్ష్మి సదనం”

32. GOVINDA MSR… M.S.RAKSHA RAMAIAH…. “సీతారామ నిలయం”

33. VENKATESWARA… PHOENIX INFRA LTD…. “వేంకటేశ్వర నిలయం”

34. KAVERI REST HOUSE…. GUNDAVARAM PAWAN…  “శ్రీశ నిలయం”

35 MY HOME PADMAPRIYA REST HOUSE… JUPALLY SYAM RAO… “పద్మప్రియా నిలయం”

36. JAGDEESH NARAYANI AGARSENI REST HOUSE… OM PRAKASH AGARWAL… “జగదీశ్ నారాయణి నిలయం”

37. VENKATA KALA …. DR G.VIVEKANAND…  “వెంకటకళా నిలయం”

38. PANDAVA REST HOUSE… Maganti Foundation….  “విరజా నిలయం”

39. SUDHA KRISHNA NILAYM… MEGHA ENGINEERING…  “వైకుంఠ నిలయం”

40. SITA …. MASTER DEVIN RAJU….  “సీతా నిలయం”

41. SRI RACHANA…. THUMMALA NARENDRA CHOWDARY…. “విధాత నిలయం”

42. RAJYA LAKSHMI… LAKSHMI MACHINE WORK…. “వైష్ణవీ నిలయం”



నంబర్ 28… ఎవరో శివశంకరప్ప… ఆల్రెడీ ఉన్నపేరే శివపార్వతి రెస్ట్ హౌజు… ఇప్పుడు దాన్ని శివపార్వతీ నిలయం అని మార్చారు… ఏముంది…? అదే పేరు… టీవీ5 నాయుడు ఆ ధనిక భక్తుల ఎదుట సాగిలబడిన దృష్టాంతం… వైష్ణవ ఆలయంలో ఈ శివపార్వతీ నిలయం ఏమిట్రా బాబూ అని అడిగేవాడు లేక…

పైన ఎర్ర రంగులో చూపినవన్నీ అవే బాపతు… ఎంటైర్ టీటీడీ ధనిక భక్తులు, డోనర్ల ఎదుట సాగిలబడి పోవడం… జాగ్రత్తగా గమనించండి… పేర్లు మార్చేసి ఏదో ఉద్దరించినట్టు కలరింగు… సగం మేరకు డోనర్లు చెప్పిన పేర్లే… టీవీ5 నాయుడు శ్రీవారి ఎదుట లెంపలేసుకోవాల్సిన వైఫల్యం…

అసలు తిరుమలపై ప్రైవేటు ఆస్తులు ఎందుకు.,.? ధనికులకు గెస్ట్ హౌజులు దేనికి..? అవేమైనా ఫామ్ హౌజులా…? ఆ దరిద్రపు ధన భక్తులకు ధర్మాధర్మ విచక్షణ ఎలాగూ ఉండదు సరే, టీటీడీకి ఏం పుట్టింది..? ఎందుకు అనుమతించింది..? అవన్నీ టీటీడీ స్వాధీనం చేసుకోవాలి కదా… అసలు స్వామి వారి ఆస్తులు తప్ప తిరుమల కొండపై ఇంకేమీ ఉండకూడదనే దిశలో ఆచరణ ఏది..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమయ్యా పవన్ కల్యాణుడా… ఓసారి కాస్త సీరియస్‌గా చదువు దీన్ని..!!
  • నటనకు క్లాప్సే కాదు… షూటింగులో అనుకోని షాకింగులు కూడా…
  • జమ్ము కాశ్మీరంపై మరో విధాన నిర్ణయం..? ఢిల్లీలో వరుసభేటీలు..!!
  • కోపం ఆపుకోలేక ఆ జర్నలిస్టును అక్కడే చెప్పు తీసి కొట్టిందట…
  • ఫక్తు జంధ్యాల మార్క్… రెండు రెళ్లు ఆరు… కాదు, అంతకుమించి..!!
  • గురూ గారూ… పెళ్లి గాకుండా ఆడలేడీస్ వరలక్ష్మివత్రం చేయొచ్చునా..?!
  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions