Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డాక్టర్ ఎమ్మెల్యే..! సభలోకి ఏకంగా 15 మంది మెడికోలు… పైగా స్పెషలిస్టులు…

December 3, 2023 by M S R

వాట్సప్ న్యూస్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు చాలా ఆసక్తికరం అనిపించింది… మనకు ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు కదా… మల్లారెడ్డి వంటి కొందరు విద్యాధికులు, విద్యావేత్తలను కాసేపు పక్కన పెడితే… 15 మంది మెడికల్ డాక్టర్లు ఉన్నారట… గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేవారి సంఖ్య అది…

పోటీచేసిన మొత్తం అభ్యర్థుల్లో ఎందరు డాక్టర్లు, ఎందరు ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ దాటినవాళ్లు ఎందరున్నారో లెక్క తెలియదు… స్కూల్ చదువు కూడా దాటని వాళ్లు ఎందరో కూడా తెలియదు… బహుశా ఏడీఆర్ వంటి సంస్థలు లెక్కలు తీసి ఉంటాయి… కానీ పెద్దగా ఆ వివరాలు జనంలోకి రాలేదు…

కానీ  15 మంది మెడికల్ గ్రాడ్యుయేట్లు అసెంబ్లీకి వెళ్తున్నారనే పోస్టు ఇంట్రస్టింగు అనిపించింది… వృత్తి రీత్యా డాక్టర్లు కావచ్చు, అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో తెలియదు… కానీ బాగా చదువుకున్న వాళ్లు చట్టసభల్లోకి రావాలనే అభిలాష తరచూ వ్యక్తం అవుతుంటుంది కదా… ఆ దిశలో ఇది ఇంట్రస్టింగు… పైగా వీరిలో కేవలం డాక్టర్లు కాదు, పీజీలు చేసిన నిపుణులూ ఉన్నారు…

Ads

ఆ లిస్టు ఇదుగో… వీరిలో భిన్న పార్టీలకు చెందిన వాళ్లున్నారు…

  1. Dr. Ramchander Naik
    MS ,General surgeon
    Constituency Dornakal
    Party…INC

2) Dr.vamshi Krishna
MS gen.surgeon
Constituency Achampet, party.. congress

3) Dr.palvai Harish
MS ortho
Constituency ..sirpur, BJP

4) Dr.Murali Naik
MS Gen surgeon
Constituency Mahabubabad, congress

5) Dr.satyanarayana
MS gen surgeon
Constituency Manakonduru,c ongress

6) Dr.Mainampally Rohith
MBBS,
Constituency Medak, Congress

7) Dr.Parnika Reddy
General physician Constituency Narayanpet, Congress

8) Dr Sanjeeva Reddy, paediatrician
Constituency Narayanakhed, Congress

9) Dr Vivek Venkataswamy
MBBS
Constituency Chennur, Congress

10) Dr Tellam Venkat Rao
MS Ortho
Constituency Bhandrachalam, BRS

11)Dr Kalvakuntla Sanjay
MS Ortho
Constituency Korutla , BRS

12) Dr Bhupathi Reddy
MS Ortho,
Constituency
Nizamabad rural, congress

13) Dr Sanjay
MS opthamalogy
Constituency Jagtial, BRS

14) Dr Ragamayi
MD pulmonology
Constituency. Sattupalli , Congress

15) Dr Kuchukulla Rajesh Reddy
MDS..Dental surgeon
Constituency Nagarkurnool, Congress

చదివారుగా…. వీరిలో స్పెషలిస్టులు… అనగా Eye, Chest, Ortho, General surgery, general medicine, Dental, Paediatrician… వావ్… బాగుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions