Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాప్- 50 ఇన్‌స్టాగ్రాం తోపుల్లో… ఒక్కటంటే ఒక్క తెలుగు పేరూ లేదు…

September 19, 2022 by M S R

ఒక్కరు కూడా తెలుగు వాళ్లు లేరు… మన సినిమా, పొలిటికల్ తోపుల్లో ఎవరికీ అంత సీన్ లేదు… వీళ్ల పాపులారిటీ అంతా మన మీడియా మేనేజ్‌మెంట్‌లోనే… 31వ ప్లేసులో రష్మిక మంథన ఉంది కానీ ఆమె బేసిక్‌గా కన్నడ నటి… మనం ఓన్ చేసుకోవడానికి ఏమీ లేదు… 45వ ప్లేసులో ఉండే రోహిత్ శర్మ రూట్స్ తెలుగు కానీ, తనిప్పుడు జస్ట్, ముంబైకర్… 48వ ప్లేసులో ఉన్న సమంత… బేసిక్‌గా తమిళ్… మధ్యలో తెలుగింట మెట్టినా ఇప్పుడు విడాకులతో అదీ లేకుండా పోయింది… సో, ఇప్పుడు కూడా ఓన్లీ తమిళ్… అల్లు అర్జున్ మాత్రం 62వ ప్లేసులో 1.92 కోట్ల మందితో ఉన్నాడు… తెలుగు పేరు కావాలని వెతుకుతూ పోతే 62వ ప్లేసులో కనిపించాడు…

మరి మిగతా తోపుల గురించి అడక్కండి… పాన్ ఇండియా స్టార్స్, పాన్ వరల్డ్ స్టార్స్ ఎవరైనా సరే అల్లు అర్జున్ తరువాతే… (ఇది ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలతో సంబంధం లేని ఇన్‌స్టా ఫాలోయర్ల లెక్క మాత్రమే సుమా…) ఐనా ఇప్పుడు ఫేస్‌బుక్‌ను పెద్దగా సెలబ్రిటీలు పట్టించుకోవడం లేదు… ట్విట్టర్‌కు కొన్ని పరిమితులున్నయ్… దాంతో అందరికీ ఇన్‌స్టా అడిక్షన్ వచ్చేసింది… విజయ్ దేవరకొండ 65వ ప్లేసు… ష్, ష్… టాప్ 100 జాబితాలో కూడా ఇంకెవరూ లేరు… జస్ట్, బన్నీ, నెక్స్ట్ వీడీ… అంతే…

టాప్ 50లో అసలు ఎవర్నీ ఫాలో కాని ఇన్‌స్టా ఖాతాదారుడు ప్రధాని మోడీ… (ఆయన ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్యలో ఇండియాలో టాప్ వన్… వరల్డ్ వైడ్ తొమ్మిదో ప్లేసు)… ఇండియాలో కోహ్లీ టాప్ వన్ ఇన్‌స్టా తోపు అయినా సరే… ప్రపంచవ్యాప్త జాబితాలో 17వ స్థానం… అందులో మూడు బ్రాండెడ్ ఖాతాల్ని తీసేస్తే 14వ స్థానం… బట్, నంబర్ వన్ ఇన్ క్రికెటర్స్ లిస్టు… ఇన్‌స్టా ద్వారా యాడ్స్ ఇస్తే కోట్లకుకోట్లు రెవిన్యూ… అందుకే ఆర్టిఫిషియల్‌గా ఫాలోయర్స్ సంఖ్య పెంచే ప్రయత్నాలూ సాగుతుంటయ్…  ఒకసారి టాప్ 50 లిస్టు చూస్తారా… ఇదుగో…

Ads

SN Instagram Account Followers [In Million] Followings
1. Virat Kohli 214112151 [214.11 M] 254
2. Priyanka Chopra 82285478 [82.29 M] 703

3. Shraddha Kapoor 74799065 [74.8 M] 832
4. Neha Kakkar 71104605 [71.1 M] 267
5. Alia Bhatt 70621625 [70.62 M] 495
6. Narendra Modi 69851016 [69.85 M] 0
7. Deepika Padukone 69063427 [69.06 M] 186
8. Katrina Kaif 67102053 [67.1 M] 500
9. Jacqueline Fernandez 63494193 [63.49 M] 1214
10. Akshay Kumar 63323809 [63.32 M] 5
11. Anushka Sharma 60158033 [60.16 M] 477
12. Urvashi Rautela 55878389 [55.88 M] 75
13. Salman Khan 54272292 [54.27 M] 35
14. Sunny Leone 53901047 [53.9 M] 85
15. Disha Patani 53665036 [53.67 M] 178
16. Kriti Sanon 50797130 [50.8 M] 341
17. Jannat Zubair 44452817 [44.45 M] 29
18. Varun Dhawan 44267161 [44.27 M] 601
19. Hrithik Roshan 44038395 [44.04 M] 247
20. Kapil Sharma 42891546 [42.89 M] 820
21. Nora Fatehi 42207030 [42.21 M] 430
22. Ranveer Singh 41295542 [41.3 M] 1101
23. Sara Ali Khan 41295365 [41.3 M] 91
24. Mahendra Singh Dhoni 39498929 [39.5 M] 4
25. anushka sen 38780498 [38.78 M] 104
26. Parineeti Chopra 37954322 [37.95 M] 327
27. Sachin Tendulkar 35985119 [35.99 M] 30
28. Shahid Kapoor 35870685 [35.87 M] 239
29. Tiger Shroff 35858680 [35.86 M] 490
30. Sonam Kapoor 33525766 [33.53 M] 3293
31. Rashmika Mandanna 33415483 [33.42 M] 264
32. Guru Randhawa 32952893 [32.95 M] 127
33. Madhuri Dixit 32948641 [32.95 M] 81
34. Avneet Kaur 32632922 [32.63 M] 95
35. Amitabh Bachchan 31210943 [31.21 M] 72
36. Shah Rukh Khan 30569367 [30.57 M] 6
37. Arishfa Khan 29483597 [29.48 M] 27
38. Mr Faisu 28353487 [28.35 M] 245
39. Riyaz Aly 27403755 [27.4 M] 232
40. Shilpa Shetty 26573199 [26.57 M] 366
41. Kartik Aaryan 26167913 [26.17 M] 927
42. Team India 25872138 [25.87 M] 83
43. Nidhhi Agerwal 25674168 [25.67 M] 679
44. Kiara Advani 25097238 [25.1 M] 541
45. Rohit Sharma 25027521 [25.03 M] 121
46. Shreya Ghoshal 24840652 [24.84 M] 627
47. Mouni Roy 24594924 [24.59 M] 398
48. Samantha Ruth Prabhu 24269493 [24.27 M] 498
49. Rohit Zinjurke 24125962 [24.13 M] 173
50. Awez Darbar 23808622 [23.81 M] 270

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions