…… By… Amarnath Vasireddy….. ఓమిక్రాన్ సోకితే తొంబై శాతం మందికి అసలు లక్షణాలు వుండవు. మిగతా వారికి స్వల్ప లక్షణాలు. పోస్ట్ ఓమిక్రాన్ – అంటే సోకిన తరువాత ఎలాంటి సమస్యలు వుండవు.
దీనికి తోడు ఓమిక్రాన్ సోకితే వచ్చే వ్యాధినిరోధకత డెల్టా లాంటి బలమైన కోవిద్ varient రాకుండా కాపాడుతుంది.
ఆ విధంగా కొన్ని రోజులకు డెల్టా లాంటి సమస్యాత్మక varient లు తుడిచిపెట్టుకొని పోతాయి.
Ads
పెద్దగా సమస్య లేని ఓమిక్రాన్ అలాగే ఉండి పోతుంది. అంటే కరోనా కు ఓమిక్రాన్ విరుగుడు.
కరోనా పాండెమిక్ దశ ముగిసింది. ఓమిక్రాన్ రూపంలో అది ఎండెమిక్ అయిపొయింది. అంటే జలుబులా సోకుతూ ఉంటుంది. సమస్యలు సృష్టించదు.
నేను ఈ విషయాన్ని దాదాపు నెల క్రితమే చెప్పాను . ఇంకా సైంటిఫిక్ నిర్ధారణ కాలేదు అని అప్పుడు అన్నవారికి ఇదిగో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనా డేటా !
Share this Article