Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణపై విషం కాదురా తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమిరా…

April 19, 2026 by M S R

.

ప్రకాష్ ఆంటోనీ రాజ్ అనేవాడు… క్రిస్టియన్ ఎథిస్ట్… ఎప్పటిలాగే హిందూ ధర్మం మీద, రామాయణం మీద, సీతారాముల మీద,… ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ… నానా చెత్త వ్యాఖ్యలూ చేశాడు… అదేదో సినిమాలో చెప్పినట్టు వాడు చెత్త నటుడు మాత్రమే కాదు, చెత్త మనిషి అనుకుందాం… మనిషి అనే పదం కూడా అక్కడ అవసరం లేదు…

ఎందుకంటే… వాడొక హిందూ ద్వేషి.,. వాడిని ఈ కోణంలో అభిమానించే వాళ్లూ కోకొల్లలు… చెత్తా రాజమౌళి వంటి దర్శకులు వాడికి అవకాశాలు ఇస్తూనే ఉంటారు, ఒకవైపు రాముడిని క్యాష్ చేసుకునే వారణాసి అనే సినిమాలతో…!

Ads

https://www.facebook.com/reel/953794980628427

కాస్త అర్ధజ్ఞానం, పావుజ్జానం ఉన్నా సరే… కోవా బన్ అనే పర్వర్షన్ చూపించినా సరే… ది గ్రేట్ ఏపీ డిప్యూటీ సీఎం, చంద్రబాబు అత్యంత అనుంగు సహచరుడు, వీర, ధీర, భీకర, భయంకర, శూర, నయా సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్ సోదరుడు, సో కాల్డ్ నాగబాబు ఈ ప్రకాష్ రాజ్ దుర్వాఖ్యలపై ఏదో స్పందించాడు, ఒరేయ్, వెధవా, నీలాంటి సంస్కార రహితుల జోలికి ఇక రానురా అన్నట్టు ఏదో ట్వీటాడు… నిజానికి బండి సంజయ్ సహా ఏపీ, తెలంగాణ వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలెవ్వడికీ వెన్నెముక లేదు… అది వదిలేద్దాం…

సీన్ కట్ చేస్తే… ఇదే ప్రకాష్ రాజ్ ఏమన్నాడో తెలుసా..? తను అన్ని ధర్మాలనూ ప్రేమిస్తాడట… తన మాటల్ని వక్రీకరిస్తున్నారట… హిందూ ధర్మాన్ని అవమానించలేదట, అవసరం లేదట… మతోన్మాదానికి ధర్మాన్ని అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్నవారిని ప్రశ్నిస్తున్నాడట… వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం అర్థమవుతోంది…

https://www.facebook.com/reel/942538735052082

తమిళనాడు ఎన్నికల్లో బాగా బీజీ అట… త్వరలో వస్తాడట, ఇలాగే వాగుతారా, మీ ఇష్టం, తరువాత సమాధానం చెబుతాను… తొక్క, నేను సారీ చెప్పేదేమీ లేదట.,. నాగబాబూ, దమ్ముందా..? ఒరేయ్, తెలంగాణ మీద ఏడ్చే తేజస్వి సూర్యా… మీవాడేనట వీడు… వీడెందుకు కనిపించడు..!!

ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏడ్వడం కాదురా నాయనా… ఇదుగో వీళ్లకు కదా సమాధానం ఇవ్వగలవా..? కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం కదా, పట్టించుకోరు… మరి మీకేమైందిరా నాయనా…!! ధర్మాన్ని అడ్డుపెట్టుకుని మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారట… నిన్నే ప్రకాష్ రాజ్ తిట్టిపోస్తున్నది..!! గాగుల్స్ పెట్టుకుని, స్టయిల్‌గా మీరెవర్రా, నన్నేం పీకుతార్రా అంటున్నాడు ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణపై విషం కాదురా తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమిరా…
  • సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!
  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?
  • ఈ ఇద్దరు… మొన్న బ్లాక్ బస్టర్స్… నిన్న ఫ్లాప్ షో…
  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions