.
పిల్లల పుస్తకం మెడిసిన్ లా ఉండకూడదు, చాక్లెట్ లా ఉండాలట. అంటే, దీని అర్ధం ఆ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారో, ఆ పాఠకులు ఆసాంతం ఆస్వాదించేలా ఉండాలి. వారికి తగినట్లుగా ఉండాలి. అదేవిధంగా, ఆ పర్పస్ ని నెరవేర్చేవిధంగా ఉండాలి.
ముఖ్యంగా పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలు…
– పరీక్ష పల్స్ కి అనుగుణంగా ఉండాలి.
– లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం కంటెంట్ కూర్పు ఉండాలి.
– ఎనాలిసిస్ 360 డిగ్రీల కోణంలో ఉండాలి.
– ఫైనల్ గా, పరీక్షలో సక్సెస్ సాధించడానికి ఉపకరించాలి.
Ads
ఈ లక్షణాలతో ఉన్న పుస్తకమే, భాస్కర్ గుప్తా రాసిన TGPSC Group-2 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బుక్.
ఏమిటీ పుస్తక ప్రత్యేకత?
గతంలో లాగా ప్రశ్నలు, ఎ, బి, సి, డి అనే నాలుగు ఆప్షన్స్ తో సూటిగా లేవు.
అనగా…
నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
ఫలానా దేశానికి రాజధాని ఏది?
ఫలానా యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఏ ఆర్టికల్ ప్రకారం
రాజ్యాంగ సవరణ జరుగుతుంది? …
ఇలాంటి ప్రశ్నలు,
ఇప్పుడు పోటీ పరీక్షల్లో రావటం లేదు.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం,
నాలెడ్జ్ ని టెస్ట్ చేసే ప్రశ్నలు అడగటం లేదు.
పూర్తిగా ఎనాలిసిస్ బేస్డ్ ప్రశ్నలు అడుగుచున్నారు.
సబ్జెక్ట్ పట్ల అవగాహనను టెస్ట్ చేసేవిధంగా
అడుగుతున్నారు.
కానీ, దురదృష్టవశాత్తూ…
మార్కెట్ లో ఇలాంటి ప్రశ్నలతో కూడిన పుస్తకం లేదు.
ఇదో, సరికొత్త ప్రయోగం,
ఓ నూతన ఒరవడి.
అభ్యర్థుల ప్రిపరేషన్ కు బాసటగా నిలిచే
పంథాలో రాసిన పుస్తకం.
అభ్యర్థుల విజయానికి అద్భుతంగా ఉపకరించే పుస్తకం.
గ్రూప్-2 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) పుస్తకంలో
సబ్జెక్ట్ ల వారీగా వివరించిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్…
1) అతి ముఖ్యమైన – కరెంట్ అఫైర్స్ సమాచారం:
తొలి పది పేజీలలో అందించటం జరిగింది.
ముఖ్యమైన ఇండెక్స్ లలో భారతదేశం యొక్క ర్యాంకింగ్:
* గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 • హ్యాపీనెస్ ఇండెక్స్ 2024
* గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 • ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇండెక్స్ 2024
* గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 … మొదలైనవి.
ముఖ్యమైన సైనిక ఎక్సర్సైజ్ లు: యుధ్ అభ్యాస్, మైత్రి ఎక్సర్సైజ్, వీర్ గార్డియన్… మొదలైనవి.
ముఖ్యమైన తరలింపు ఆపరేషన్లు : ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దేవి శక్తి, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ సంకల్ప్
ఇటీవలి GI ట్యాగ్‌లు, కరెంట్ అఫైర్స్ – భారతదేశం, కరెంట్ అఫైర్స్ – తెలంగాణ, వార్తల్లో ముఖ్యమైన వ్యక్తులు … మొదలైనవి.
2) కరెంట్ అఫైర్స్ – మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2028, ట్రాకోమా వ్యాధి, భారతదేశంలో ‘ఎకోమార్క్’ సర్టిఫికేషన్, తొలి ఖో ఖో ప్రపంచ కప్, రమ్‌సార్ సైట్‌ల మొత్తం సంఖ్య, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్, రతన్ టాటా, GDP వృద్ధి రేటు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), ఉపరాష్ట్రపతి మరియు భారత తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి గురించి, పోర్ట్ బ్లెయిర్‌కు ఏ కొత్త పేరు పెట్టారు, మొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలు (‘వందే మెట్రో’), సుప్రీం కోర్టులో ఏర్పాటు చేసిన ‘న్యాయ దేవత’ కొత్త విగ్రహం, ప్రయాణీకుల కోసం ఎయిర్ టాక్సీ (E-ఫ్లయింగ్) సేవలను కలిగి ఉన్న మొదటి విమానాశ్రయం … మొదలైనవి.
3) హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
గ్యాలంట్రీ అవార్డులకు (శౌర్య పురస్కారాలు) సంబంధించిన వివరాలు (యుద్ధకాల అత్యున్నత శౌర్య పురస్కారాలు, శాంతికాలపు అత్యున్నత గ్యాలంట్రీ అవార్డులు), ప్రాచీన భాషా హోదాను కలిగిఉన్న భాషల సంఖ్య-వివరాలు, ప్రాజెక్ట్ PARI (పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా) గురించి, మహాబోధి ఆలయం, సంగం సాహిత్యం, ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, కిట్టూరు తిరుగుబాటు, కర్పూరీ ఠాకూర్, సోమనాథ్ ఆలయం గురించి, ‘వైట్ పగోడా’, ‘బ్లాక్ పగోడా’, సమర్థ రాందాస్, ప్రపంచంలోని మొట్టమొదటి వేద గడియారం … మొదలైనవి.
4) జాగ్రఫీ : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) లో కవర్ చేసిన కొన్ని టాపిక్స్:
‘మైత్రి’ ,’భారతి’, ‘దక్షిణ గంగోత్రి’, ‘హిమాద్రి’ పరిశోధనా కేంద్రాలు, గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్, ‘లిథియం ట్రయాంగిల్’, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ), వీమర్ ట్రయాంగిల్, గల్ఫ్ ఆఫ్ గినియా, S-తరంగాలు, P-తరంగాలు, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు), మియావాకీ టెక్నిక్’, ప్రాజెక్ట్ టైగర్, భారతదేశంలో నీటి కొరతకు కారణాలు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, గ్రీన్ క్రెడిట్ రూల్స్, ‘గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ (GROW)’ నివేదిక, మైక్రోప్లాస్టిక్స్, జన్యుమార్పిడి పంటలు, హైడ్రోజన్ రకాలు, క్రిటికల్ మినరల్స్, దేశంలోని మొట్టమొదటి డార్క్ స్కై పార్క్… మొదలైనవి.
5) ఎకానమీ : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO), రూపే (RuPay)కార్డ్, గోల్డెన్ రైస్, వస్తువులు మరియు సేవల పన్ను (GST), రెపో రేటు, రివర్స్ రెపో రేటు, నవరత్న హోదా, ‘బ్లడ్ మినరల్స్’, IMF, స్టార్టప్‌లు, ఏంజెల్ టాక్స్, కనీస మద్దతు ధర (MSP), భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డిఐ), ప్రెస్టన్ కర్వ్, “ప్రాజెక్ట్ నెక్సస్”, ‘మిశ్రమ వ్యవసాయం’, 3i వ్యూహం, కోఆపరేటివ్ బ్యాంకులు, ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (FSIB)’, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (BoP), బ్రౌన్ గూడ్స్ మరియు వైట్ గూడ్స్ అంటే ఏమిటి?, జోంబీ స్టార్టప్‌లు, ‘మిథిలా మఖానా’, ఫైనాన్స్ కమీషన్, భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం, ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు (SSEలు), ష్రింక్ఫ్లేషన్ (Shrinkflation) అంటే ఏమిటి?, స్టాగ్‌ఫ్లేషన్ అంటే ఏమిటి?, ‘డ్రిప్ ప్రైసింగ్’ (Drip Pricing), మిల్లెట్స్, ఏ ఖనిజాన్ని బ్రౌన్ డైమండ్ అంటారు?, గినీ కోఎఫీషియంట్, గిగ్ ఎకానమీ, అంతరిక్ష రంగంలో FDI, బిట్‌కాయిన్, సేంద్రీయ వ్యవసాయం, భారత్ రైస్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), మధ్యంతర బడ్జెట్, ది పర్పుల్ రివల్యూషన్ (లేదా లావెండర్ రివల్యూషన్), ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ (PACS), శ్వేత విప్లవం 2.0, ఏ భారతీయ రాష్ట్రాన్ని ‘సోయా బీన్ స్టేట్’ అని కూడా పిలుస్తారు? … మొదలైనవి.
6) పాలిటీ : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఒక రాష్ట్రానికి పేరు మార్చే ప్రక్రియ, లోక్‌సభ ప్రోటెమ్ స్పీకర్, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, పెసా చట్టం, లోక్‌సభ మరియు రాజ్యసభల సంయుక్త సమావేశం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC), జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC), ఇంద్రా సాహ్ని / ఇందిరా సహాని కేసు, భారత క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ కమిటీలు, ‘సంవిధాన్ హత్యా దివస్’, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC), మనీ బిల్లు, నీతి ఆయోగ్, గ్రామ న్యాయాలయాలు, రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ రిజర్వ్ చేసిన తర్వాత బిల్లుకు ఏమవుతుంది?, భారతదేశంలోని ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్ లు, లా కమీషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో చట్టబద్ధమైన బెయిల్, ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?, భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర ఏమిటి?, ‘నోటా’ (NOTA) ఎంపిక, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC), ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ (FPTP), స్పెషల్ క్యాటగిరి స్టేటస్, భారత ఎన్నికల సంఘం, ‘సమిష్టి బాధ్యత’ సూత్రం, క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయాలు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT), ఎథిక్స్ కమిటీ, డిప్యూటీ CM, డీలిమిటేషన్ కమిషన్, యూనిఫాం సివిల్ కోడ్, కొలీజియం వ్యవస్థ, ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) విధానం, భారతదేశంలో యుతనేషియా స్థితి, లోక్‌పాల్ నిర్మాణం, ప్రాథమిక హక్కుగా, ‘త్వరిత విచారణ హక్కు’ … మొదలైనవి.
7) సైన్స్ & టెక్నాలజీ : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
డోపింగ్‌లో ఉపయోగించే వివిధ పదార్థాలు-వాటి ప్రభావాలు, చిప్-4 ఇనిషియేటివ్, భారతదేశంలో సరోగసీ (అద్దె గర్భం) నిబంధనలు, ‘ది గ్లోబల్ ఫండ్’ అనేది దేనిని ఓడించడానికి ప్రపంచవ్యాప్త ఉద్యమం?, ‘హబుల్ టెన్షన్’, రీ-యూజబుల్ లాంచ్ వెహికల్ (RLV), ఆదిత్య-L1 మిషన్, ఆహార ఉత్పత్తుల షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ఏ బయోటెక్నాలజీ టెక్నిక్ ఉపయోగించబడుతుంది?, CNG మరియు LPGకి మధ్య గల తేడాలు, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్స్, అరుదైన వ్యాధులు, ఇండియన్ నేషనల్ శాటిలైట్ (INSAT) యొక్క అప్లికేషన్‌లు, గగన్‌యాన్ మిషన్, ‘V2X టెక్నాలజీ’, 3డి ప్రింటింగ్ టెక్నాలజీ, జెనెటిక్ స్క్రీనింగ్, అటామిక్ క్లాక్స్, మాగ్నెటోమెట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), “సూపర్ బ్లూ మూన్”, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV), చాందీపురా వైరస్, సిస్టోలిక్- డయాస్టొలిక్ అంటే ఏమిటి?, ‘అస్పర్టమే’ (Aspartame), నిపా వైరస్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV), Gemma ఓపెన్ సోర్స్ AI మోడల్, జెమిని మోడల్, నైట్రోజన్ హైపోక్సియా గురించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR), సూపర్ కండక్టర్లు, ‘HEL1OS’ స్పెక్ట్రోమీటర్, BharatGPT, వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ (VSN), ఇటీవల వార్తలలో కనిపించిన “కార్మోయిసిన్, టార్ట్రాజిన్ మరియు రోడమైన్” అంటే ఏమిటి?, ‘ఇంద్ర యాప్’, ‘త్రిష్ణా మిషన్’, దివ్య దృష్టి AI సాధనం, ఇటీవల వార్తలలో కనిపించిన AI వాషింగ్ అంటే ఏమిటి?, ‘కవాసాకి వ్యాధి’ అంటే ఏమిటి?, థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అంటే ఏమిటి?, ఇథిలీన్, కార్బైడ్ గ్యాస్ గురించి, ఫిషింగ్ అటాక్ అంటే ఏమిటి?, ఆక్సిటోసిన్ హార్మోన్, లిక్విడ్ నైట్రోజెన్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), వైడాల్ టెస్ట్, నైట్రోజన్ డయాక్సైడ్, నేషనల్ టెక్నాలజీ డే, జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏమిటి?, e-DNA పద్ధతి, హెపటైటిస్-A, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, NISAR ఉపగ్రహం, పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి?, సైబర్ నేరాలు, ఖగోళ ట్రాన్సియెంట్స్ అంటే ఏమిటి?, ‘PREFIRE mission’, ప్రయోగశాలలో పెరిగిన వజ్రాలు (Lab-Grown Diamonds), ‘NS-25 మిషన్’, అంతరిక్ష పర్యాటకం అంటే ఏమిటి?, యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART), కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, పింక్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్… మొదలైనవి.
8) ప్రభుత్వ పథకాలు : మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ (MEQ’s) లో కవర్ చేసిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్:
ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల బాలికల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచింది?, ఆపరేషన్ AMRITH, SheRNI పోర్టల్, PM-SURAJ పోర్టల్, UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్), ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), లాఖ్ పతి దీదీ యోజన, RISE యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ‘సుభద్ర పథకం’, అస్మిత ప్రాజెక్ట్, కీర్తి (KIRTI) ప్రోగ్రామ్, ‘నిపున్ భారత్ మిషన్’, అగ్నిపథ్ స్కీమ్, ‘స్కూల్ ఇన్ ఎ బాక్స్’ (School in a Box), ‘చక్షు ప్లాట్‌ఫారమ్’, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం, ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్, BHASKAR ఇనీషియేటివ్, ‘ఆపరేషన్ సద్భావ్’, అనీమియా ముక్త్ భారత్ (AMB) వ్యూహం, PM-DevINE పథకం… మొదలైనవి.
ఈ టాపిక్స్ చూస్తేనే, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బుక్ అని ఇట్టే తెలిసిపోతుంది.
జనరల్ స్టడీస్ లోని సబ్జెక్ట్ ల వారీగా ప్రత్యేకంగా ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు అందించారు.
ప్రతీ ప్రశ్ననూ, TGPSC యొక్క లేటెస్ట్ ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకొని, తయారు చేశారు.
ప్రతీ సమాధానాన్నీ, అత్యంత సమగ్రమైన, పూర్తి లోతైన విశ్లేషణతో అందించారు.
టాప్ స్కోర్ సాధించడానికి, శాస్త్రీయంగా డిజైన్ చేయబడిన బెస్ట్ బుక్ గా చెప్పవచ్చు.
‘ట్రెజర్ ఐలాండ్‌లోని నిధి కంటే,
పుస్తకాలలోనే ఎక్కువ నిధి ఉంది’.
అని వాల్ట్ డిస్నీ అంటారు.
ఇలాగే, ఈ పుస్తకంలో వివరించిన నాలెడ్జ్ అంతా మహా నిధియే.
‘సంతలో,
ఓ చిన్న పిల్లాడు తప్పిపోయినట్లు,
ఓ పుస్తకం చదువుతూ,
అందులో లీనమై,
తప్పిపోవడానికి ఇష్టపడతాను’.
అంటాడు ఓ మహానుభావుడు.
ఇదేవిధంగా, ఓ సీరియస్ ఆస్పిరెంట్ కూడా,
ఈ పుస్తకం చదివితే,
అలాగే సంపూర్ణంగా లీనమవటం తథ్యం.
For Copies-
Group-2 MEQ’s Book
Available In: Telugu & English Medium
Price: 400/-
Postage: FREE
Contact: 9963 539139 / 8143 998 928
Share this Article