. నిజానికి చాన్నాళ్లుగా సిధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆలోచించడమే మరిచిపోయారు… మధ్యలో మన అదితి రావు హైదరిని వనపర్తి సంస్థానపు కోట గుళ్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం నాలుగు రోజులు వార్తల్లో మెరిశాడు.., అప్పుడప్పుడూ ఏవో పొలిటికల్, కంట్రవర్సీ ప్రకటనలు చేస్తున్నప్పుడు మాత్రం వార్తల తెరపై కనిపించాడు… సినిమాలపరంగా 2006లో బొమ్మరిల్లు తరవాత తనకు నిజమైన తెలుగు హిట్ లేదు… సుదీర్ఘమైన కెరీర్, కానీ ఎందుకో బాగా వెనుకబడిపోయాడు… ఇక కెరీర్ క్లోజ్ అయినట్టే […]