. మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు.., వాడు ఒక మినీ బంగ్లాదేశ్ నిర్మించాడు కదా… పెద్ద మాఫియాగా తయారయ్యాడు కదా… కాంగ్రెస్ ప్రభుత్వాలున్నచోట ఎలాగూ పట్టించుకోరు, మమత వంటి బంగ్లా ప్రేమిక లీడర్లు అవసరమైతే వాడికి సాయంగా నిలుస్తారు, మరి బీజేపీ ప్రభుత్వమే కదా గుజరాత్‌లో దశాబ్దాలుగా ఉన్నది… వాళ్లకెందుకు నియంత్రణ చేతకాలేదు..? నిజమే… ఈ ప్రశ్నకు జవాబు లేదు… మన తెలుగు మీడియాకు కనిపించదు గానీ… గుజరాత్‌లో ఆ మినీ బంగ్లాదేశ్‌ను పూర్తిగా నేలమట్టం చేసే […]