వ్యక్తులను కాదు, ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్‌కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]