. Subramanyam Dogiparthi …….. చిరంజీవి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా . ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . ఫేమిలీ సినిమాల హీరోగా చిరంజీవికి మహిళా అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా . చిరంజీవి- మాధవి జోడీకి పేరు తెచ్చింది . ఈ సినిమా తర్వాత వచ్చిన ఖైదీతో బోలెడు పుకార్లు కూడా వచ్చాయి ఇద్దరి మీద . అంత క్రేజ్ వచ్చింది వాళ్ళ జోడీకి […]
ఖైదీ గుర్తుంది కదా… ఈమెను చూస్తే అందరికీ విశ్వామిత్ర తపోభంగమే…
Bharadwaja Rangavajhala….. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా… అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా, ఆ అక్క పేరు మాధవి. ఈ రోజు మాధవి బర్త్ డే. బాలచందర్ అపూర్వరాగంగళ్ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడూ…. ఒరిజినల్ లో జయసుధ చేసిన కారక్టర్ కు తగ్గ నటి కోసం వెతుకుతున్నారు దాసరి. అనుకోకుండా రవీంద్రభారతిలో జరిగిన ఓ డాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లారాయన. నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని చూసి ఓకే అనేసుకున్నారు. విజయలక్ష్మి అనే పేరును మార్చారు. అలా తూర్పుపడమర […]