ప్చ్… ఢిల్లీలో మన వెంకయ్యనాయుడు లేని లోటు కనిపిస్తోంది… సంక్రాంతి పూట చక్కగా సంబురాలు చేయించేవాడు… పార్టీ ముఖ్యులను కూడా ఆహ్వానించి మాంచి తెలుగు భోజనం పెట్టించేవాడు… నాన్-తెలంగాణ కాబట్టి సకినాలు, తాడ్కల పాశం ఉండకపోవచ్చునేమో గానీ మాంచి ఆంధ్రా వెజ్ కడుపు నిండా పెట్టేవాడు… ఫాఫం, తెర మీదే లేకుండా పోయాడు… అయోధ్యకైనా ఆహ్వానించారో లేదో… ఇప్పుడు ఆ చాన్స్ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తీసుకున్నాడు… ఆయన కేంద్ర చేపలు, పశుసంపద […]