. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన ప్రతి అక్షరమూ నిజం… నిజానికి దీని పూర్తి పాఠం కాంగ్రెస్ హైకమాండ్ ఇంగ్లిషులోకి అనువాదం చేయించుకుని మరీ చదవాలి ఓసారి సీరియస్‌గా… ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై ఓ రిపోర్టు… ఈ ఎడిట్ పేజీ వ్యాసంలో కొన్ని విషయాల సారాన్ని ప్రస్తావిస్తూనే, కొన్ని విషయాలు చెప్పుకోవాలి… ఆ అవసరమూ ఉంది… 1. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మండుతోంది… గురువారం కేబినెట్ భేటీలో గంటకు పైగా మంత్రులకు ఆయన తలంటాడు… మంత్రులకు […]
రేవంత్ రెడ్డి..! కొన్నిసార్లు తనేం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు..!!
. సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు… మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన […]

