అక్షయకుమార్… అలా అలా అలవోకగా సినిమాలు చేసేస్తాడు… నెలకొక సినిమా రిలీజు అన్నట్టుగా ఉంటుంది ఆయన సినిమాల సంఖ్య… భిన్నమైన పాత్రలు… వైవిధ్యమైన కథలు… ఒక్కొక్క పెద్ద హీరో ఒక్కో సినిమాకు ఏడాది, రెండేళ్లు తీసుకునే వాతావరణంలో తను వేగంగా పూర్తి చేసే తీరు ఖచ్చితంగా చెప్పుకోదగిందే… ఫ్లాపా, హిట్టా… జానేదేవ్… ఓ యంత్రంలా గిరగిరా తిరుగుతూనే ఉంటాడు పనిలో… ఐతే కొన్నిసార్లు ఈ తొందరలో, ఈ వేగంలో పొరపాట్లు కూడా చేస్తుంటాడు… సర్ఫిరా సినిమా దానికి […]
మనమే తోపులం కాదు… బాలీవుడ్ తీసికట్టు కాదు… ఈ మిషన్ చెప్పేదీ అదే…
ఒక సినిమాను థియేటర్‌లో చూస్తుంటే సీన్లు చకచకా కదిలి వెళ్తుంటే… వాటి విశేషం, అర్థం గట్రా మన మెదడుకు ఎక్కేలోపు మరో సీన్ వచ్చేస్తుంది… మరో డైలాగ్ ఏదో వినిపిస్తుంది… సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది గానీ బుర్రలో రిజిష్టర్ కావు సరిగ్గా… టీవీల్లో కూడా అంతే… కానీ ఓటీటీ యుగం వచ్చాక బెటర్… కొన్నిసార్లు వెనక్కి వెళ్లి, డైలాగ్ విని, ఆ సీన్ చూసి, ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఎంజాయ్ చేయగలం… లేదా మైనస్ పాయింట్లు కూడా పట్టుకోగలం… […]
వరుసగా ఆరో సినిమా ఢమాల్… అక్షయ్ కుమార్ సినిమాల్ని వీడని గ్రహదోషాలు…
సౌత్ సినిమాల దెబ్బకు… కరోనా దెబ్బకు… తాము తీసే నాసిరకం సినిమాల దెబ్బకు… బాలీవుడ్ కుదేలైపోయింది… అందరమూ చెప్పుకున్నదే… కానీ పఠాన్, దృశ్యం-2 సినిమాలతో బాలీవుడ్ మళ్లీ పట్టాలకు ఎక్కిందని అందరూ అనుకున్నారు… కానీ కరెక్టు కాదు… ఆ రెండు సినిమాలే… అందులో పఠాన్ వసూళ్ల అంకెలు సందేహాస్పదమే, 1000 కోట్లు రాకపోవచ్చుగాక, ఆ నాసిరకం సినిమా మాత్రం హిట్టే… నిజంగా హిట్టయింది దృశ్యం-2… మరి మిగతా సినిమాలు… సేమ్, ఢమాల్ ఢమాల్… అన్నింటికీ మించి అక్షయ్‌కుమార్ […]
‘‘మందుపాతరపై కాలు… తీస్తే పేలుడు… ఒరలోని ఖుక్రీ సర్రున తీశాడు…’’
సాధారణంగా అక్షయ్ కుమార్ నెలకు ఓ సినిమాను ఊదిపారేయాలని చెప్పినా సరే రెడీ అంటాడు… హిట్టా, ఫ్లాపా పట్టించుకోడు… ఫుల్ ఎనర్జీ లెవల్స్… నటిస్తూ వెళ్తాడు… ప్రత్యేకించి దేశభక్తి, చరిత్ర బాపతు కథల్ని వెంటనే పట్టేసుకుంటాడు… వేరే వాళ్లకు చాయిస్ ఇవ్వడు… అలాంటిది తను ఓ వీరజవాను బయోపిక్ నుంచి తనంతట తనే వైదొలిగాడు… ఆ సినిమా పేరు గూర్ఖా… ఇది 1971 వార్ సమయంలో గూర్ఖా రెజిమెంట్‌ను లీడ్ చేసిన మేజర్ జనరల్ కార్డోజో [Major […]