. ( రమణ కొంటికర్ల ) …. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా… ఏ వుడ్డైనా ఒక సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. హీరోలైతే వయస్సు పెరిగినా కుర్రపాత్రల్లో ఒదిగిపోవచ్చు. కానీ, హీరోయిన్స్ మాత్రం వయస్సు పెరిగితే, పెళ్లయితే నటనకు దూరం జరగాల్సిందే.. లేదా, తమ వయస్సుకు తగ్గ పాత్రలు వేయాల్సిందే. బాలీవుడ్ లో తాజాగా ఆల్ఫా అనే కొత్త సినిమా రూపకల్పనతో… ఈ చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది. ఆల్ఫాలో 33 ఏళ్ల ఆలియాభట్.. ఇప్పటికే […]
