ఇప్పుడేం చేయాలి..? అల్లరి నరేష్‌లో మరో డైలమా… కామెడీ హీరోగా చేసీ చేసీ, అది బాగానే సాగినంతకాలం సాగింది… తరువాత మొనాటనీ వచ్చింది, కామెడీ తీరు కూడా మారింది… తన కామెడీ మారలేదు, దాంతో జనం తన సినిమాలు చూడటం మానేశారు, జనం నన్ను కామెడీ చేయడం వద్దంటున్నారేమో అనుకుని, సీరియస్ పాత్రల వైపు మళ్లాడు… నాంది, మారేడుమల్లి వంటి ఏవో పాత్రలు చేశాడు… స్వతహాగా గొప్ప నటుడేమీ కాకపోయినా, ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలడు… ఎందుకోగానీ […]