. వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ఇండిగో సంక్షోభాన్ని లోకేష్ మానిటర్ చేశాడనే టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్య, దానిపై రిపబ్లిక్ ఆర్నబ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు… టీడీపీ పరువు పోయిందనేది నిష్ఠురనిజం… ఆ అక్కసు ఆర్నబ్ మీద ఎంత వెళ్లగక్కినా, ఆ టీవీనీ బాయ్‌కాట్ చేసినా… అది ఆకులు పట్టిన యవ్వారమే… అంతకుమించి ఇప్పుడు మరో పీఆర్ తప్పిదం కలకలం రేపుతోంది… లోకేష్‌ను ఫ్యూచర్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి టీడీపీ క్యాంపు […]
