. Srini Journalist ….. ఆంధ్రజ్యోతి పేరులో ఇంకా తెలంగాణ ఎందుకు ఉంది ? తెలంగాణజ్యోతిగా మారని ఆ పత్రికను ఎందుకు చదవాలి? ఇది బియారెస్ నేత మాట… పేరులో తెలంగాణ పదం లేకపోతేనే, ఈ నేల మూలాలు కోల్పోవడమే ప్రామాణికం అయితే … ముందుగా తెలంగాణ జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బియారెస్ దే . తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత అని ఎందుకు పెట్టుకున్నారో ? ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక […]