Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జిల్లాలకు తరలిన రాధాకృష్ణ… ‘పవర్‌ఫుల్’ ప్లేసు కోసం దిద్దుబాటలో…

August 14, 2024 by M S R

aj rk

ఒక ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… నిజానికి ఓ సాదాసీదా ఫోటోయే… కానీ వర్తమాన తెలుగు పత్రికల స్థితిగతుల, సంస్థాగత వ్యవహారాల నేపథ్యంలో కాస్త ఇంట్రస్టింగ్… ఈ ఫోటోలో ఉన్నది ఏబీఎన్- ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ… విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు… తన వెనుక కనిపిస్తున్నది వక్కలంక రమణ… పత్రికలో కీలకమైన పొజిషన్ తనది… ఈనాడు రామోజీరావు చాన్నాళ్లుగానే ఈనాడుకు దూరదూరంగానే ఉన్నాడు వయస్సు, అనారోగ్యాల రీత్యా… ఆయన వెళ్లిపోయాక ఈ యాభై ఏళ్ల నంబర్ వన్ […]

క్రియేటివ్ రాశిఫలాలు… ఆంధ్రజ్యోతి మరీ అపహాస్యం చేసేసింది…

March 8, 2024 by M S R

lord shiva

రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఎంత ఫార్స్‌గా మార్చేసిందో చూశాం కదా… ఏవేవో ప్రాతిపదికలతో ఏదేదో రాసేసి జనం మొహాన కొడుతుంటారు… నమ్మినవాడి ఖర్మ… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు… ఆంధ్రజ్యోతి సైటులో ఓ స్టోరీ చదివితే హాశ్చర్యం ఆవరించింది… పెడపోకడలకు పరాకాష్ట అనిపించింది… ఆ టైటిల్ ఏమిటంటే… Maha Shivratri 2024: శివుడికి ఇష్టమైన రాశిఫలాలివే.. మహాదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..! ఇది మహాశివరాత్రి కానుకగా సమర్పించారన్నమాట… ఇందులో విషయం […]

Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికాను నమ్మి… చివరకు ఎడ్డిమొహం వేసేది మళ్లీ పాకిస్థానే…
  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions