Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!

September 12, 2025 by M S R

abc

. డిజిటల్ మీడియా ప్రభావం పెరుగుతోంది… జనంలోకి వేగంగా వెళ్తోంది… టీవీ మీడియా తన ఉనికిని తాను కాపాడుకుంటోంది… రేటింగ్స్ తగ్గిపోతూ, అంటే జనం న్యూస్ చానెల్స్ వీక్షణం పడిపోతున్నా మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేదు… మరోవైపు సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతోంది… ఈ స్థితిలో ప్రింట్ మీడియా, అనగా పేపర్ల పరిస్థితి ఏమిటి..? సర్క్యులేషన్ పడిపోతోందా..? ఎవడూ పట్టించుకోవడం లేదా..? ఈ ప్రశ్నకు పత్రికల సర్క్యులేషన్ ఎంతో నిర్ధారించే ఏబీసీ చెబుతున్న సమాధానం… లేదు, […]

లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్‌ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…

April 3, 2024 by M S R

aj rk

గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]

కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!

March 31, 2024 by M S R

caste

ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]

హమ్మయ్య… ఎవరు ఏం తినాలో ఆంధ్రజ్యోతి పూసగుచ్చేసింది…

March 21, 2024 by M S R

food

మీరు బరువు తగ్గాలి లేదా కొంత పెరగాలి… ఏం తినాలి..? ఏం తినకూడదు..? మీకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది… ఏం తినాలి..? ఏం అవాయిడ్ చేయాలి..? ఇవి ఎవరు చెప్పాలి..? డాక్టర్ చెప్పాలి లేదంటే న్యూట్రషనిస్టు చెప్పాలి… అంతే కదా… కాదు, మీరు తప్పులో కాలేశారు… మీరు ముందుగా మీ రాశిని బట్టి ఏమేం తినాలో ఎవరైనా పండితుడిని అడిగి తెలుసుకోవాలి… మీ రాశిని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెబుతాడు… వాటిని […]

పత్రికొక్కటి చాలు… పది విధంబుల చేటు… సేమ్ ఆంధ్రజ్యోతి…

February 8, 2024 by M S R

aj

మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ… కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!
  • ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions