. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మించిన కన్నప్ప ఫెయిల్యూర్ కారణాల మీద బోలెడు అభిప్రాయాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి… ఈమధ్య తమ్మారెడ్డి భరద్వాజ ఎక్కడో మాట్లాడుతూ… ‘‘అక్షయ్ కుమార్, కాజల్ శివపార్వతులుగా అస్సలు సెట్ కాలేదు… ప్రధాన దేవుళ్లను చూస్తేనే భక్తిభావం కలగలేదు, పైగా సినిమాలో భక్తికన్నా ఇతర అంశాలే హైలైట్ అయ్యాయి… స్టార్లకన్నా చిన్న నటులను తీసుకున్నా సినిమా ఇంకా బాగా వచ్చేదేమో…’’ అని అభిప్రాయపడ్డాడు… బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఓ పెద్ద […]