. (రమణ కొంటికర్ల) …. అమ్చీ ముంబైగా పిల్చుకునే ఆర్థిక రాజధానిలో… ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ఎప్పుడూ ఓ చర్చే. ఒకవైపు, నిత్య గందరగోళం, విపరీతమైన జనరద్దీ. మరోవైపు, కడు పేదవాడి నుంచి ఆకాశహర్మ్యాల్లో నివసించే ధనవంతుడి వరకూ కనిపించే మహానగరం. అలాంటి నగరంలోని అంబానీ ఇంట్లో సౌకర్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చే మొదలైంది. 1) ఏసీ లేదట 2) వక్ఫ్ ఆస్తి అట… 1.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే సుమారు […]