‘‘అనుపమ పరమేశ్వరన్ గురించే అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు… అనుపమ, నేను ముందుగానే ఊహించాం ఇది… కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ కానివ్వండి, సినిమాలో ఆమె పాత్ర గురించే మాట్లాడతారు ఇక’’ అంటున్నాడు రాబోయే టిల్లూ స్క్వేర్ సినిమా హీరో జొన్నలగడ్డ సిద్ధూ… ఏమో, అదేమో గానీ ఇప్పుడు అనుపమ అయోమయం కూతల గురించైతే అందరూ మాట్లాడుకుంటున్నారు… అది నిజం… నిజానికి డీజే టిల్లూ సక్సెస్ తరువాత ఈ సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు… సిద్ధూ సినిమా విషయంలో అనేక […]
అనుపమ…? లేడీ అర్జున్‌రెడ్డి..? ఆమె నుంచి ఊహించని ‘సీన్’…
ఆమధ్య యానిమల్ సినిమాలో రెచ్చిపోయిన ఓ వ్యాాంప్ కమ్ సెకండ్ హీరోయిన్ కేరక్టర్… ‘తృప్తి’గా ఓ కామెంట్ చేసింది… ‘‘అబ్బే, ఆ సీన్లు తీసినప్పుడు నలుగురమే ఉన్నాం, చాలా కంఫర్ట్ వాతావరణంలో షూట్ చేశారు, మొదట్లో మా అయ్యా అవ్వా బాధపడ్డారు…’’ అని ఏదేదో చెప్పింది… కోట్ల మంది చూసే సీన్లు వోకేనట, కాకపోతే షూటింగ్ సమయంలో కెమెరామన్, తను, హీరో, దర్శకుడు ఉంటే చాలునట… ఫాఫం… బట్టలిప్పి బరిబాతల కనిపించినా… బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఇరగదీసినా… […]