. (మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ అంటే సిద్ధాంతాల మడి కట్టుకునే పార్టీ అని చాలామంది నమ్మకం. భారతీయులంతా సోదరులు, సోదరీమణులనే టైపులో కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద బొట్లు, చేతులకు రక్షలు, మెడలో రుద్రాక్షలు, ఒంటిపై కాషాయం కండువాతో కనిపించే ‘కమలం’లో ‘కామశాస్త్రజ్ఞుల’ సంఖ్య పెరగడం, ఆ పార్టీ సంప్రదాయవాదులను కలవరపరుస్తోంది. ఎన్నికల ముందు ఒంగోలులో మహిళా మోర్చా నేత ఒకరు.. తనను జిల్లా పార్టీ నేత, రాష్ట్ర పార్టీ అగ్రనేత వద్దకు పంపించారని, పిల్లల ఆకలి తీర్చేందుకు తాను […]