. ఆమె… వయస్సు 19 ఏళ్లు… జస్ట్, ఒకే ఒక రియాక్షన్… దాన్ని పట్టుకున్నాడు ఓ ఫోటోగ్రాఫర్… దేశమంతా చూసింది… కోట్ల మంది… దాంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది… నో, నో, ఆమె పేరు మోనాలిసా కాదు, త్రివేణి సంగమం దగ్గర పూసలమ్ముకున్న ఆ ఓవర్ నైట్ సెలబ్రిటీ కానే కాదు… హఠాత్తుగా సోషల్ మీడియాలో లేదా మీడియాలో కొందరు తళుక్కుమంటారు… ఒక్క లక్కీ క్షణం… వాళ్లను అందలం ఎక్కిస్తుంది… ఎనలేని పాపులారిటీని తెచ్చిపెడుతుంది… కొందరినేమో […]