ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. “హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. “ అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. “బర్త్ డే సాంగా ? “ అడిగారు ఆత్రేయ … “ఏమంట్లా ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది “ అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … “ పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ […]
ఆత్రేయా బూత్రేయా… సెన్సారోళ్ల కత్తెర్లకు పరీక్షలు పెట్టేవారు ఫాఫం…
Bharadwaja Rangavajhala….. ఆత్రేయా బూత్రేయా… ఆ మధ్య బూతు పాటలు … సెన్సార్ ఇబ్బందుల మీద జరిగిన చర్చలో ఓ ముఖపుస్తక మిత్రుడు గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగపురుషుడి గీతం ప్రస్తావించారు. ఆత్రేయను ఎవరూ బూత్రేయ అన్లేదు … ఆయన్ని ఆయనే బూత్రేయ అనేసుకున్నారు. వచ్చేది బూతుమహర్ధశ అని ముందే తెలుసుకున్న నరసింహాచార్యులుగారు ఆత్రేయావతారం చాలించి … బూత్రేయగా అవతరిస్తున్న విషయం చెప్పారన్నమాట. ఆయన దాగుడు మూతలు సినిమా కోసం రాసిన అడగక ఇచ్చిన మనసే ముద్దు […]

