Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య స్థలిలోనే బీజేపీ వోటమి… నిజమే, కానీ ఎందుకిలా..?

June 5, 2024 by M S R

ayodhya

హవ్వ… 500 ఏళ్ల కోరిక అయోధ్యలో బాలరాముడి గుడి నిర్మాణం… దాని పేరిట బీజేపీ ఉద్యమాలు చేసి, సీట్ల సంఖ్యను పెంచుకుంది… భవ్యమైన మందిరం కట్టారు… దేశమంతా చందాలు తీసుకున్నారు, అక్షింతలు పంచిపెట్టారు, ఆ ఎమోషన్‌ను ఎన్నికల్లో వాడుకోవాలని అనుకున్నారు… తీరా చూస్తే ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అయోధ్య గుడి ఉందో ఆ ఫైజాబాదులోనే బీజేపీ ఓడిపోయింది… రాముడి దీవెనలు లేవు అనడానికి, అక్షింతల మహత్తు పనిచేయలేదు అనడానికి ఇదే ప్రబల ఉదాహరణ….. ఇదుగో ఇలా చాలా […]

ఆ అయోధ్య బాలరాముడికి మన తిరుమల వెంకన్న ‘అనుభవ పాఠాలు’…

March 6, 2024 by M S R

ayodhya

అయోధ్య గుడి… బాలరాముడి దర్శనం కోసం భక్తకెరటాలు పోటెత్తుతున్నయ్… యావత్ దేశం నుంచీ ప్రత్యేక రైళ్లే గాకుండా సొంత వాహనాలు, ఇతరత్రా రవాణా మార్గాల్లో జనం వెల్లువెత్తుతున్నారు… ప్రాణప్రతిష్ఠ తరువాత 30-35 రోజుల వ్యవధిలో 65 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా… అంటే రోజుకు దాదాపు రెండు లక్షలు… అయోధ్య విశ్వసందర్శన క్షేత్రంగా మార్చాలనే ప్రయత్నాలు, ప్రణాళికల నేపథ్యంలో ఈ భక్తుల తాకిడి ఇప్పట్లో ఆగదు… కానీ రోజూ సముద్రాన్ని తలపిస్తున్న ఈ రద్దీని స్ట్రీమ్ లైన్ […]

రాహుల్ ‘రామ కూతల’ వెనుక రాతలెవరివో గానీ… నవ్వులపాలు..!!

February 20, 2024 by M S R

Sriram

ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి… ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ […]

అయోధ్య ఆలయాన్ని వ్యతిరేకిస్తావా..? ముందు ఈ కాలనీ నుంచి వెళ్లిపో…!

January 31, 2024 by M S R

Surana

ఆమె పేరు సురనా అయ్యర్… కాంగ్రెస్ లీడర్ మణిశంకరన్ అయ్యర్ బిడ్డ… తెలిసిన సమాచారం మేరకు ఆమె న్యాయవాది… చాలామంది లౌకికవాదుల్లాగే హిందూమతం అంటే ద్వేషం… సరే, ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది… ఎందుకంటే..? మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా… దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె జనవరి 20 నుంచి 23 వరకు నిరసన దీక్ష చేసింది…   ఇదేమిటమ్మా అంటే… ఆలయ నిర్మాణానికి నిరసనగా ముస్లింలకు సంఘీభావంగా… హిందూవాదం, జాతీయవాదం పేరిట పెరుగుతున్న మత ఆధిపత్య […]

రాముడు, గుడి పేర్లు వింటేనే సిద్ధరామయ్యకు చిరాకు… పేరులో రాముడున్నా సరే…

January 27, 2024 by M S R

Sriram

కనిపించడు గానీ మహానుభావుడు… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… హిందూ అనే పదం విన్నా, గుడి అనే పదం విన్నా పరమ చిరాకు మనిషికి… రాముడు అంటే మరీనూ… ఊచకోతల ఆ టిప్పు సుల్తాన్ అంటే కూడా మహాప్రీతి… ఈమధ్య చికమగులూరు జిల్లా యంత్రాంగం ఓ చిత్రమైన నోటీసులు జారీ చేసింది… ఎవరికి..? గుళ్లలో పూజారులకు… ఏమనీ అంటే..? మీరు పూజలు చేస్తున్న గుళ్లల్లో ఆదాయం లేదు, సో, పదేళ్లలో మీకు ఇచ్చిన జీతం మొత్తం ప్రభుత్వ ఖజానాకు […]

నెలలుగా తాను చెక్కిన శిల్పమే తనకు కొత్తగా ఎందుకు కనిపిస్తోంది..!?

January 25, 2024 by M S R

ayodhya

ఒక వైద్యుని మీద నమ్మకమో… ఒక కొత్త మందు మీద ఆకాంక్షో… బలంగా మన మెదడు చుట్టూ కొన్ని పాజిటివ్ వైబ్స్ ఆవరిస్తాయి.., తద్వారా మనం బాధపడుతున్న వ్యాధి కొంత తగ్గినట్టు, నిజంగానే కొంత రిలీఫ్ కనిపిస్తుంది… పోనీ, మనకు అలా అనిపిస్తుంది… దాన్ని ఇంపాక్ట్ విత్ పాజిటివిటీ అందాం కాసేపు… మెడికల్ పరిభాషలో ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం… అంటే ఇది దైహిక నిజ ఫలితం కాదు, వ్యాధి తగ్గుతున్నదనే ఓ మానసిక భావన… అంటే మన […]

ఆ అయోధ్యలో అర్చనలకూ మన తిరుమలకూ నడుమ ఓ చిన్న లంకె…

January 25, 2024 by M S R

mohit pandey

అయోధ్యకూ తిరుమల-తిరుపతికీ ఏమైనా సంబంధం ఉందా..? ఏమీలేదు… రెండూ వైష్ణవాలయాలే అనే సామ్యం తప్ప రెండింటి చరిత్రలు చాలా భిన్నం… తిరుమల గుడికి ఆధ్యాత్మికత నేపథ్యం మాత్రమే ఉండగా, కాలగతిలో పరధర్మానికి చెందినవారు ఈ గుడిలో పాగా వేసి, అప్పుడప్పుడూ ఇది హిందూ ఆలయమేనా అనే విస్మయాన్ని, విరక్తినీ కలిగిస్తుంటుంది… పైగా కమర్షియల్, కార్పొరేట్ దైవాన్ని చేసేశారు… అయోధ్య అలా కాదు, దాని వెనుక హిందూ ఆత్మాభిమాన పోరాటం ఉంది… త్యాగాల చరిత్రలున్నాయి… పరధర్మ దాడుల నుంచి […]

అయోధ్య రాముడిపై గుమ్మరించడానికి ఇంకేమైనా విషం మిగిలిందా..!!

January 24, 2024 by M S R

ఉడుపి సాధువు

అంతా సిద్దమయ్యాక… ఎన్ని రకాల ద్వేషాన్ని గుమ్మరించడానికి ప్రయత్నించాయో కదా ఎన్నిరకాల శక్తులో..! ఒక హిందూ ఆత్మాభిమాన ప్రతీకను ఘనంగా ఆవిష్కరించుకునే సందర్భంలో ఇంత విషాన్ని ప్రవహింపజేయాలా..? మోడీ పెళ్లాన్ని వదిలేశాడు, విగ్రహాన్ని తాకే అర్హత లేదంటాడు ఒకరు… అసలు జంటగా తప్ప ఈ తంతు ఒంటరిగా చేయకూడదు, అవమానం, అశాస్త్రీయం అంటాడు ఇంకొకరు… అసలు ఆ ముహూర్తమే కరెక్టు కాదంటాడు మరొకరు… ఆ లింగం మీద తేళ్లను పీఠాధిపతులని కూడా చూడకుండా జాతి దులిపి పారేసింది… […]

వామ్మో… అయోధ్యపై టెర్రర్ ప్లాన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

January 22, 2024 by M S R

ayodhya

పార్థసారథి పోట్లూరి……. పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సఫలం అయ్యారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ – ATS మరోసారి తమ సత్తా చాటింది. ముగ్గురు ముష్కరులను […]

ఈయన అయిదో శంకరాచార్య… ప్రతి మాటా సనాతన ధర్మశాస్త్ర బద్ధం…

January 14, 2024 by M S R

Swamy

Why Modi..? అక్కడ జరుగుతున్నది ఓ బృహత్తర కార్యక్రమమని మరిచిపోయి, కేవలం మోడీ వ్యతిరేకతతో, అసంబద్ధమైన పిచ్చి వ్యాఖ్యలతో ఓ పండుగ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కొందరు నాయకులు, మఠాధిపతులు… పోనీ, Why not Modi అనడిగితే ఒక్కరి దగ్గరా సరైన జవాబు లేదు… ఏళ్లుగా అయోధ్య పునర్నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న ప్రతి రామభక్తుడూ ఈ ప్రాణప్రతిష్ఠకు అర్హుడే… మోడీ ఎందుకు అర్హుడు కాదు..? అంటే రకరకాల వితండాలు, మోడీ సతీవియోగుడు, అసంపూర్ణ గుడిలో ప్రాణప్రతిష్ఠ తగదు […]

నిజ సన్నాసి… హిందూ ఆధ్యాత్మిక వ్యాప్తికి వీళ్లతో నయా పైసా ఫాయిదా లేదు…

January 10, 2024 by M S R

puri

ఒక వార్త… మోడీ మీద పూరీ శంకరాచార్య ఆగ్రహం అట… రాముడిని మోడీ తాకడం చూడలేడట… అందుకే అయోధ్యకు వెళ్లడట… బహిష్కరిస్తాడట… ఎంత ధైర్యం మోడీకి అని మండిపడుతున్నాడు… తన వంటి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోడీలకు అలా రాముడి ప్రాణప్రతిష్ట అధికారం లేదట… సరే, ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు… అరె, మోడీని తిట్టాడు కదాని ఈయన వ్యాఖ్యల్ని హైలైట్ చేసిన మీడియా ఏదో తెలుసా..? కమ్యూనిస్టు పత్రికలు… మామూలు రోజుల్లో ఈ స్వామిని, ఈ సన్నాసిని […]

Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions