. బజరంగీ భాయ్ జాన్ సినిమా .. గుర్తుంది కదా.. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చిన చిన్న మూగపాపని తిరిగి పాపని పాకిస్తాన్ లో ఉన్న ఇంటికి హీరో చేరుస్తాడో… అలాంటిదే ఈ సినిమా.. అక్కడ చిన్న పాపని పాకిస్తాన్ చేరిస్తే ఇక్కడ చిన్న ఒంటె పిల్లని పేద రైతు రాజస్థాన్ ఎలా చేరుస్తాడనేది బక్రీద్ సినిమా కథ.. ఇందులో చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండకపోవచ్చు.. ఒక చిన్న లైన్ తో సినిమాని ఎలా నడిపిస్తాడనేది సినిమా […]
