. కృష్ణయ్యను నిందించటం ఎందుకు? పార్టీలు పిలిచి ఎమ్మెల్యే టికెట్లు, రాజ్యసభ సీట్ ఇస్తే కృష్ణయ్య తీసుకొన్నారు అనుకోవాలి, డబ్బులు ఇచ్చి రాజ్యసభ కొనుక్కునే పరిస్థితి కృష్ణయ్యకు లేదు… 2014లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ సీట్ కృష్ణయ్యకు ఇచ్చింది. అప్పటి వరకు ఎల్బీ నగర్ టిడిపి, తెరాస మరియు బిజేపీ పార్టీల ఇంచార్జులుగా ఉన్న ఎస్వీ కృష్ణ ప్రసాద్, కాచం సత్యనారాయణ, కళ్ళెం రవీందర్ రెడ్డి అందరూ కాంగ్రెస్ అభ్యర్థి […]