. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు గురువారం తన నివాసంలో ఊపిరాడక మరణించినట్లు అనుమానిస్తున్నారు… గత మూడు నెలలుగా అతను అనుసరిస్తున్న కఠినమైన ఆహార ప్రణాళికే (డైట్ ప్లాన్) ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు… మృతుడు శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుకుగా ఉండేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతను యూట్యూబ్‌లో చూసిన ఒక వీడియో స్ఫూర్తితో కేవలం పండ్ల రసం మాత్రమే తీసుకునే డైట్ ప్లాన్ పాటించడం […]