. ఓ మిత్రుడు అడిగాడు… కామాఖ్య వెళ్లారు సరే… అక్కడి వామాచార పూజలు సరే… కానీ దానికి దీటైన సమీప ఆది శక్తిపీఠాల గురించి చెప్పండి అని… సూపర్ ప్రశ్న… అసలు ఆది శక్తి పీఠాలు ఎన్ని..? 1. కామాఖ్య, 2. బిమలా దేవి (పూరీ జగన్నాథ గుడి అంతర్భాగం) 3) అదే రాష్ట్రంలో తారాతరిణి గుడి….. అఫ్ కోర్స్, కోలకత్తాలోని మహాాకాళి దుర్గ గుడి… తారా తరిణీ దేవాలయం ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, బ్రహ్మపుర్ […]