. తెలుగు ప్రేక్షకులూ డబ్బు రెడీ చేసుకొండి… అఫ్‌కోర్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా… నెలరోజుల్లో వెండి తెర మీద ఓ భారీ గేమ్ మొదలు కాబోతోంది… కనీసం 700 కోట్లు కావాలి… బీ రెడీ… ఆ ప్రఖ్యాత, ప్రముఖ, ప్రసిద్ధ దర్శకుడెవరో చెప్పాడు కదా… ఒక్కో సినిమాకు, అదీ అత్యవసర వినోదానికి ఆఫ్టరాల్ ఓ 2000 ఖర్చు పెట్టలేరా అని అడిగాడు కదా సీరియస్‌గానే… ఆలోచించుకొండి, ఒక్కో కుటుంబానికి నెల రోజుల్లో మొత్తం ఎన్ని వేల […]
ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!
. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]