John Kora…. మరో వారం, పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మరో మూడేళ్ల పదవీ కాలం ఉండగానే.. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తే వచ్చే నష్టమేంటి అని అందరూ అనుకోవచ్చు. నేను కాస్త వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ […]