. రెండు అంశాలు… 1) మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్లలేదు..? 2) అల్లు అర్జున్‌ను ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించడం సబబేనా..? ఐదారు రోజులుగా చర్చ… బన్నీ మీద కేసు, అరెస్టు అనగానే వెంటనే కేటీయార్ ఖండించాడు… ఎందుకంటే, ఏ ఆలోచన లేకుండా కాంగ్రెస్ చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు, పైగా ఇండస్ట్రీతో రాసుకుని పూసుకుని తిరిగిన అలవాటు… తీరా బన్నీ మీద జనంలో బాగా నెగెటివిటీ […]
ఎమ్మెల్యే @ 28… సీఎం @ 45… నారా వారు అప్పట్లో బాగా డైనమిక్…
Nancharaiah Merugumala…. మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి …………………………………………………… నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్ గఢ్ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజకవర్గం ఉందనే విషయం నాకు […]
టీడీపీ బీరు సీసా కాదు అన్నాడు… ఖాళీ బీరు సీసా విలువ కూడా లేకుండా చేశాడు…
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి… టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది […]
చంద్రబాబు ఏదీ బయటికి స్పష్టంగా చెప్పడు… సైలెంటుగా చేసేస్తాడు…
సార్, ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు, చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి, మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు . ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు . ఆ మధ్య […]
అపూర్వ సహోదరుడు, అపురూప సోదరి… అన్నాచెల్లెళ్ల అనిర్వచనీయ అనుబంధం…
బాబులోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయారు… రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట … ఔను, అందరికీ తెలుసు, ఐతే ? ఎన్ని ఎకరాల స్థలంలో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ? ఇదేం ప్రశ్న, ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు . పోనీ, బాబు […]
జయప్రద – రేణుకా చౌదరి… ఇద్దరి రహస్య పంచాయితీని తీర్చిన చంద్రబాబు…
Murali Buddha……. జయప్రద , రేణుకా చౌదరి , బాబు చిదంబర రహస్యం . మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ….. ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంతవరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబినెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, […]