గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ… దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ […]
ఐనవాడే అందరికీ… చందమామ మీద నాలుగో వెన్నెల సంతకం…
Moon Light: భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా…చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి…మంథర పర్వతాన్ని చిలికినప్పుడు…అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి…ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి…జగతికి చందమామ అయ్యాడు. “పల్లవి:- చందమామను చూచి వద్దామా? సదానందా! చరణం-1 తల్లడించే తామసులను వెళ్ళవేసి […]