చైనా ఆర్థికసాయం అంటేనే ఓ విషకౌగిలి… నేపాల్‌కు అర్థమైంది… శ్రీలంకకు అర్థమయ్యేలోపు మునిగిపోయింది… బంగ్లాదేశ్ ముందుగానే జాగ్రత్తపడింది… ఇప్పుడు పాకిస్థాన్ చేతులు కాల్చుకుంటోంది… ఇండియా చుట్టూ అస్థిరత మంటలు చెలరేగడానికి కారణం చైనాయే… చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పాకిస్థాన్‌ను తెగ ఉద్దరించేస్తుందని మభ్యపెట్టి, ఆశపెట్టి, ఆ దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసింది చైనా… ఈ కారిడార్ మీదే బెలూచిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు… చైనా నిపుణులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు… ఇప్పుడా సీపీఈసీ అసలు ప్రభావం స్టార్టయినట్టే కనిపిస్తోంది… […]
పాకిస్థాన్ అంటే అంతే… మెల్లిగా చైనాతోనే గేమ్స్ మొదలుపెట్టింది… శుభం…
పార్ధసారధి పోట్లూరి …….. సీపెక్ [CPEC] ని పక్కన పెట్టేస్తాం :: పాకిస్థాన్…. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉండగానే అమెరికా 55 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. స్వదేశం రాగానే రష్యా మీద అమెరికా, యూరోపు, ఆస్ట్రేలియా, జపాన్ లు ఆర్ధిక ఆంక్షలు విధించిన సంగతి కూడా తెలిసిందే ! ఇక ఇప్పట్లో రష్యా కోలుకునేది లేదు, పాకిస్థాన్ కి గాస్ పైప్ లైన్ వేసేది ఉండదు… ఇప్పటికే పాకిస్థాన్ లో కమర్షియల్ […]