. రాజకీయ ప్రసంగాలు వేరు… ముఖ్యమంత్రి కూడా ఓ పార్టీ నాయకుడే కదా… ప్రతిపక్షాల విమర్శల్ని కౌంటర్ చేయాల్సిందే, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిందే… అది వేరు… ఆ సమావేశాలు వేరు… కానీ కొన్ని వేదికల మీద చేయాల్సిన ప్రసంగాలు వేరు… వాటికి వేరే గ్రామర్ ఉండాలి… ప్రత్యేకించి క్రెడాయ్ ప్రాపర్టీ షోల వంటి పెట్టుబడుల వేదికలపై ఒక ముఖ్యమంత్రి ప్రసంగం అల్లాటప్పాగా ఉండకూడదు… ఆహుతులు నిశ్శబ్దంగా, సావధానంగా వింటారు ప్రసంగాన్ని… వాళ్లకు రాజకీయాలు కావు కావల్సింది… ఒక […]