. Bharadwaja Rangavajhala ….. మే నాలుగు దాసరి బర్త్ డే … పుట్టిన రోజు గ్రాండ్ గా జరుపుకోడం ఆయనకు అలవాటు. ఉదయం నుంచీ రాత్రి వరకు ఎవరో ఒకరు వచ్చి బర్త్ డే విషస్ చెప్తూనే ఉండేవారు. ఆ సందర్భంగా ఆయన కాంపౌండులోనే పుస్తకావిష్కరణలు జరిగేవి. చిన్న పాటి సభలూ జరిగేవి. సినిమా ప్రముఖులే కాదు … రాజకీయ, పత్రికా రంగాలకు చెందిన పెద్దలు కూడా వచ్చి దాసరికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లేవారు. వెళ్లకపోతే ఏమవుతుందో […]
ఏ మోహన్‌బాబో వేయాల్సిన వేషం… దాసరి తనే వేసేసి మెప్పించాడు…
. Subramanyam Dogiparthi ……. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం … జేసుదాస్ పాడిన ఈ పాట ఈ స్వయంవరం సినిమాకే ఐకానిక్ సాంగుగా నిలిచిపోయింది . అద్భుతమైన ఈ పాటను వ్రాసింది దాసరే . ఆగస్టు 6 , 1982న విడుదలయిన ఈ సినిమా ఫక్తు దాసరి మార్క్ సినిమా . హీరో దాసరా లేక శోభన్ బాబా అంటే కూడా చెప్పడం కాస్త కష్టమే . ఏ […]
అసలే ఎన్టీయార్… దాసరి సరేసరి… అప్పట్లో ఓ ఎర్ర కమర్షియల్ కళాఖండం…
నటరత్న-దర్శకరత్న కాంబినేషన్లో 1976 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ మనుషులంతా ఒక్కటే . ఎర్ర కమర్షియల్ సినిమా . కమర్షియల్ ఎర్ర సినిమా . స్వాతంత్య్రం రాకముందు సంస్థానాధీశులు , జమీందార్లు , వాళ్ళ తాబేదార్లు , నౌకర్లు చేసే అఘాయిత్యాలతో ప్రారంభమవుతుంది సినిమా . మొదట్లో కాస్త మంగమ్మ శపధం సినిమా ఛాయలు కనిపిస్తాయి . కానీ , ఈ సినిమాలో మంగమ్మకు శపధం చేసే అవకాశం ఇవ్వకుండా పెద్ద హీరో మంచోడు […]
రంగనాయకమ్మ పాపులర్ నవలకు దాసరి మార్క్ స్క్రీన్ ప్లే..!!
శోభన్ బాబు- శారద జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా 1975 లో వచ్చిన ఈ బలిపీఠం సినిమా . 1962-63 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ బలిపీఠం నవల సీరియల్ గా వచ్చింది . నవల , సినిమా రెండూ తెలుగు మహిళలకు బాగా నచ్చాయి . ప్రేమ వివాహాలలో ఆర్ధిక అంతరాల వలన , భేషజాల వంటి ఇష్యూలతో భార్యాభర్తలు విడిపోవటం అనే కధాంశంతో చాలా సినిమాలు వచ్చాయి . ఈ కధలో జంట […]
నాడు పతంజలిని ఎందుకు అరెస్టు చేశారు..? అసలేం జరిగింది…?
అసలేం జరిగింది ? పతంజలిని ఎందుకు అరెస్టు చేశారు? ‘ఉదయం’ స్టోరీ …. ఇది మరో పార్టు… సారధి : దాసరి నారాయణ రావు సంపాదకుడు : ఏబీకే ప్రసాద్.. ‘యా దట్స్ ఫైన్..’ అనుకున్నాక ఏబీకే ఉదయంలో చేరారు 1983 మధ్యలో.! అంతకు ముందు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఏబీకే ఉన్నపుడు కవి దేవిప్రియా, కార్టూనిస్ట్ మోహన్ ఆయనతో కలిసి పని చేశారు. వీళ్లిద్దరు మహా ఘటికులని ఏబీకే నమ్మకం. వాళ్లని ఉదయంలోకి లాక్కొచ్చారు. ఏబీకే కుడి […]