. ధర్మస్థల… కర్నాటకలో ప్రసిద్ధ శైవక్షేత్రం… ఇప్పుడు వార్తల్లోకి ‘కొన్ని కలిచివేసే విషయాల’తో వచ్చింది… సుప్రీంకోర్టు దాకా వ్యవహారం వెళ్లడంతో ఇప్పుడిది బాగా చర్చనీయాంశమైంది… రెండు వారాల కింద మంగుళూరుకు చెందిన ఓ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు… 1995 నుంచి 2014 వరకు అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళల మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో ఖననం చేశానని చెప్పాడు… నిజానికి చాలా సీరియస్ విషయమే… అంతకుముందు కూడా ఫిర్యాదులున్నాయి… కానీ […]