. [ – వరుణ్ శంకర్ ] స్విమ్ సూట్ వేసుకున్న తొలి భారతీయ సుందరి ఆమె… ప్రపంచంలోని అతిలోక సుందరీమణులను ఒక్కచోట చేర్చి కనులపండువ చేసేదే మిస్ వరల్డ్ ఈవెంట్. సౌందర్యారాధకులకే కాదు, రసాత్మక హృదయమున్న ప్రతీ ఒక్కరికి ఈ ఈవెంట్ ఒక పండుగ. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే, ఈ ప్రపంచం అలుపూసొలుపూ లేకుండా అందం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు అందగత్తెను ఎంపిక చేయడం వరకే పరిమితం కాదు. […]