. డొనాల్డ్ ట్రంప్… ఈ 79 ఏళ్ల అమెరికన్ ఇప్పుడు భారతీయులకే కాదు… ప్రపంచ దేశాలకే పెద్ద టెర్రర్ ఇప్పుడు… ఒక్క పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు తప్ప..! తన వ్యక్తిగత జీవితం అంతా రోత… బోలెడు కథలు… వావీ వరుసలూ పట్టని కూతలు, చేతలు… కేసులు కూడా… తనకు డబ్బు కావాలి… తనొక ఫుల్ టైమ్ వ్యాపారి, జస్ట్ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు… మొన్నీమధ్య ఇంగ్లిష్ మీడియాలో కనిపించిన ఓ వార్త మరీ పీక్స్ అనిపించింది… […]
బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
. ట్రంపుకి ఏమైంది..? ఏమీ కాలేదు… ఇండియాను మిత్రదేశం అంటూనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు… రష్యా, చైనాలకు అనుకూలంగా మారితే నాకు శత్రువు అయిపోతావు బహుపరాక్ అని బెదిరిస్తున్నాడు… తన ప్రతి నిర్ణయమూ ఇదే దిశలో… కాకపోతే ట్రంపు సర్కారుకు ఈ కోణంలో ఓ దశ లేదు, ఓ దిశ లేదు… ఎలాగంటే..? 25 శాతం సుంకాలు అన్నాడు… రష్యా చమురు కొంటే పెనాల్టీ అన్నాడు… తను మరిచిపోయింది ఒకటుంది… ప్రస్తుతం ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద […]
ట్రంపును ధిక్కరించిన తోపు… సరే, రేప్పొద్దున ఎటువైపు, ఏదీ దారి..?!
. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden… ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు […]
అవివేక్ కాదు… తను వివేక్ రామస్వామి… వివేకంతో తప్పుకున్నాడు…
Jagannadh Goud…… అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నాడు. ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా చివరికి ఒకటే అని ఒక ముతక సామెత. ఇది ఇంతకాలం ఎగిరెగిరి పడిన రామస్వామికి కరక్ట్ గా సరిపోతుంది. అయితే అమెరికా లో వచ్చే నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్నై (నవంబర్ 2024). ఇక్కడ ప్రధానం గా డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఉన్నై. రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ ప్రెసిడెంట్ అభ్యర్ధులు ఉండగా వాళ్ళలో వాళ్ళకి […]