. Yanamadala Murali Krishna ….. —- జీవన కళలు… బతుకు నేర్పిన పాఠాలు—- కాలం కన్నా ముందు… సహచరుల కన్నా మరీ మెరుగ్గా ఉంటే… ఎక్కువ చికాకులు, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి! ఎంబీబీఎస్ తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి, ఒక సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి, నా సొంతూరు రామచంద్రపురంలో వైద్యశాల నిర్మించి ప్రాక్టీస్ చేయాలని మొదటి నుండి ఆలోచన ఉండేది. కానీ, కాకినాడలో మాత్రమే చదువుకోవాలని నిర్ణయించుకోవడంతో మైక్రోబయాలజీ […]