కొన్ని పబ్బులుంటయ్… చెడ్డీ, కట్ డ్రాయర్‌తో పోటీపడే షార్ట్ వేసుకుని… బ్రాకు ఎక్కువ, జాకెట్‌కు తక్కువ టాప్ వేసుకుని వెళ్లినా సరే వోకే… కానీ ఖచ్చితంగా బూట్లు ధరించి ఉండాలి… లేకపోతే బౌన్సర్లు లోనకు రానివ్వరు, పొరపాటున వచ్చినా బయటికి దాదాపుగా గెంటేస్తారు… అది డ్రెస్ కోడ్ అట, దిక్కుమాలిన సెల్ఫ్ రూల్స్… సహజంగానే ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకోదు కదా… పట్టించుకోవల్సిన అధికారులు ఆ పబ్బుల్లో మందు కొడుతూ గ్రూప్ డాన్స్ చేస్తుంటారు… అవునూ, ఇవి అసలు […]