. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు… తన దోస్తుల పేర్లతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించాడు… పార్టీ పేరు బహుజన జనతా సమితి… బీజేఎస్… అన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కనిపించాయి… సరే, మొన్నటిదాకా మీడియా కల్వకుంట్ల కవితతో కూడా పార్టీ పెట్టించింది, పేర్లు కూడా తనే పెట్టింది… రాజాసింగ్‌ను బీజేపీ వదిలేసింది కదా, తను ఇక తెలంగాణ శివసేన పగ్గాలు చేపడతాడనీ, లేదా మహారాష్ట్రకే వెళ్లి అక్కడ శివసేన నుంచి పోటీచేస్తాడని […]